అస్తిత్వం నుండి మోక్షం దాకా: ఒక జీవాత్మ ప్రశ్న1

అస్తిత్వం:మారగలనని ఆశపడకు. హింస అనే దాన్ని నీ మీద నీవు ప్రయోగించు కున్నా కఠిన నియమ నిష్ఠలు అవలంబించే వారి విషయంలో లాగా – ఫలితదక్కే అవకాశం లేదు.ఏమి చేయాలి, ఎలా చేయాలి?: ఏమి చేయాలో, అదెలా చేయాలో నాకు చెప్తే తప్పితే, నేను అయోమయంలో

పడిపోతాను.

నమ్మినంత

అస్తిత్వం: అయోమయంలోనే పడు! నువు సమర్థుడివనీ, ఏదైనా సాధించగలననీ కాలం, వాస్తవం నీకు అందుబాటులో వుండదు. అంతర్గత సాహసయాత్ర నీ జీవన విధానంగా ఆమోదిస్తే తప్పితే, కనుగొనడమనేది ఉండదు.

: దేనిని కనుగొనడం?

అస్తిత్వం: ఏ దిశాలేని, ఏ సాధనాలూ ఏ లక్ష్యాలు లేని నీ అస్తిత్వ (being) కేంద్రాన్ని

అస్తిత్వం,

కనుగొనడానికి.

: అంటే అన్నీ అవడం, అన్నీ తెలియడం, అన్నీ కలిగుండడం అన్నమాట.

అస్తిత్వం: ఏమీ అవకుండా ఉండు, ఏమీ తెలియకుండా ఉండు. ఏమీ లేకుండా ఉండు. జీవించదగిన జీవితం అదొక్కటే, అదొక్కటే ఆనందం.

మీరు చెప్పే లక్ష్యం నా గ్రహణశక్తికి మించి పోయిందని ఒప్పుకోక తప్పదు. కనీసం ఏ దారిన నడవాలో అదైనా చెప్పండి.

అస్తిత్వం: నీ దారి నువ్వే వెతుక్కోవాలి. నీ అంతట నీవు కనుక్కోకపోతే, అది నీది కాదు, అది ఎక్కడికీ తీసుకువెళ్ళదు. నువ్వే సత్యాన్నైతే స్వయంగా కనుగొన్నావో, దానిని శ్రద్ధగా జీవించు – ఎంతమేరకైతే నువు అర్థంచేసుకున్నావో ఆ కాస్తనే ఆచరించు. శ్రద్ధే నిన్ను ముందుకు తీసుకువెళ్తుంది, నేర్పు నైపుణ్యం (cleverness) కాదు నీదైనా మరొకరిదైనా.

స్మృతి, మంచి సేవకుడే కానీ,

‘చెడ్డ యజమాని అనవచ్చు.

స్మృతి ‘కనుగొనడాన్ని’ ఆటంకపరుస్తుంది.

నైతికత

అస్తిత్వం: సారహీనమైన నీ అనుభవాలలో ఏమీ లేదు కాబట్టి, వాటికేమీ విలువ నివ్వద్దు. అది అయిపోయిన వెంటనే వాటిని మరిచిపో. పరిశుద్ధమైన, నిస్వార్థమైన జీవితం

అలవరచుకో. అంతే.

ప్ర : నైతికత అంత ముఖ్యమంటారా?

అస్తిత్వం: మోసగించకు, హాని చేయకు – ఇది ముఖ్యం కాదా? అన్నిటికన్నా ముఖ్యం, నీ హృదయంలో శాంతి ఉండాలి. ఇందుకు నీలోనా, నీ బాహ్యంలోనా సామరస్యం అవసరం. నీవు ఏదైతే నమ్ముతావో, అదే చేయి. చేసే దానిని నమ్ము. మిగతాదంతా శక్తినీ, కాలాన్నీ వృధాగా వెచ్చించడమవుతుంది.

హఠాత్తుగా

ప్ర : నన్ను నేను సరిగా ఎఱిగి వున్నానని నాకు రుజువు ఎలా?

అస్తిత్వం: ఏ రుజువులూ అక్కరలేదు. ఆ అనుభవం అపూర్వ (unique) మైనది. పొరబడ రానిది (unmistakable). దానికి ఆటంకాలుగా వున్నవి కొంతవరకూ తొలగించిన తర్వాత, భళ్ళున తెల్లవారి నట్లుంటుంది. రాపిడిచే అరిగిపోయిన తాడులాగా ఏదో ఒక క్షణాన తెగిపోతుంది. తాడు పురిమీద పనిచేస్తూ ఉండడమే నీ వంతు. తాడు తెగిపోవడం తథ్యం. ఆలస్యం జరగవచ్చునేమో కాని, ఎవరూ ఆపగలిగిలేరు. నువ్వూ, ఈ లోకమూ

ప్ర : నేను సృష్టింపబడిన జీవినా, లేక ఈ విశ్వాన్ని సృష్టించిన కర్తనా అనేది తెముల్చుకో లేకుండా వున్నాను.

ని :

‘నేనున్నాను’ అనేది నిత్య సత్యం ‘నేను సృష్టించబడిన వాణ్ణి’ అనేది ఒక భావం. భగవంతుడు కానీ, ఈ విశ్వం కానీ, నిన్ను సృష్టించామని చెప్పడానికి నీ వద్దకు రాలేదు. కేవలం నీ మనసును కార్యకారణ భావం (causality) పట్టి పీడిస్తుంటుంది

కాబట్టి, ఆ మనసే సృష్టిని ఊహిస్తుంది. ఆ తర్వాత సృష్టికర్త ఎవరై వుంటారని ఎందువల్లనంటే సృష్టి, సృష్టికర్తా నిజానికి ఒకటే. మనసూ, ఈ లోకమూ వేర్వేరు ఆలోచిస్తుంది. ఈ మనసే సృష్టికర్త. ఇది కూడా అచ్చం నిజమంటానికి వీలులేదు; కాదు. ఏదైతే నువ్వు లోకమనుకుంటున్నావో, అది నీ మనస్సేనని నువ్వు అర్థం

చేసుకు తీరాలి.

అస్తిత్వం: ఏది ముందు? జీవి (being) యా లేక వాంఛనా?

: చైతన్యంలో జీవి మేల్కొన్నవేళ, నువ్విప్పుడు ఏమై వున్నావో నీ మనస్సులో మెదులాడి, ఇకముందు ఏమవాలో అనిపించడం ప్రారంభమవుతుంది. ఇందుకు అనువుగా కోరిక, కర్మాచరణా మొదలై, మనిషి ‘అవడం’ (becoming) రూపు దిద్దుకుంటుంది. ఈ ‘అగుట’ (becoming) అనే దానికి ఆద్యంతములు లేనట్లు కనిపిస్తుంది; క్షణ క్షణం పునఃప్రారంభ మవుతుంటుంది. ఊహ, కోరిక రెండూ అంతమవడంతో అగుట (becoming) అంతమయి, ఇదవడం, అదవడం అనే లక్షణం శుద్ధ సత్యంలో విలీనమైపోతుంది; దీనిని వర్ణించలేము, కేవలం అనుభవించాల్సిన

విషయం.

అస్తిత్వం:నువ్వీ ప్రపంచాన్ని గురించి సతతం ఆలోచిస్తుంటావు కాబట్టి, ఇది వాస్తవమని అతి ప్రబలంగా నీకు అనిపిస్తుంటుంది. దానిని గురించి ఆలోచించడం మానెయ్, అప్పుడది పొగమంచులో కలిసిపోతుంది. వాంఛ, భయమూ ఈ రెండూ అంతమయిన తర్వాత, బంధనం కూడా అంతమవుతుందనే విషయం మరచిపో రాదు. ఈ బంధనం ఏర్పడడానికి కారణం మనిషికుండే అతి భావోద్వేగం, అతడి ఇష్టాఇష్టాల నమూనా; మనం ‘కారెక్టర్’గా పేర్కొనే అతడి గుణం, లక్షణం ‘టెంపరమెంట్’ స్వభావం, వ్యక్తిత్వం.

ప్రపంచంలో దుఃఖం లేనిదెప్పుడు?

: ప్రపంచం అనేక రకాల దుఃఖాలతో నిండి వుంది; నా మనసూ వాటితోనే నిండి వుండడంలో ఆశ్చర్య మేమున్నది?

అస్తిత్వం: దుఃఖాలు లేని ప్రపంచమంటూ ఎప్పుడైనా వుండెనా? నువ్వొక వ్యక్తిగా వుండడ మనేది, ఇతరులను హింసించడమనే దానిపై ఆధారపడి వున్నది. చనిపోయిన వాటితోనూ, చనిపోతున్న వాటితోనూ కూడుకున్న నీ దేహమే ఒక యుద్ధభూమి.

అసలు ఈ ఉనికి అంటేనే హింస సూచితమై వున్నది.

. శరీర పరంగా – మీరు చెప్పేది నిజమే. మానవుడిగా మాత్రం కాదు. మానవాళికి, అహింసయే జీవన న్యాయం, హింస అనేది మరణ న్యాయం.

అస్తిత్వం: ప్రకృతిలో ఏమంత అహింస కనిపించదు.

అస్తిత్వం : భగవంతుడూ, ప్రకృతీ, మానవులు కాదు, అందువల్ల మానవోచిత ప్రవర్తన ప్రదర్శించ నక్కరలేదు. మనిషిని గురించే నా చింత. మానవుడిగా మసలు కోవాలంటే,

:

నేను కరుణా పూరితుణ్ణి అయి వుండాలి.

అస్తిత్వం; రక్షించుకోవలసిన ‘స్వ’ నీలో వున్నంత కాలం, నువు హింసాత్మకంగా ఉండక

తప్పదని నీవు గ్రహించావా?

అస్తిత్వం: గ్రహించాను. నిజమైన మానవత్వం అమలు జరపాలంటే, నేను స్వార్థరహితుణ్ణి అవాలి. నేను స్వార్థపూరితుణ్ణి అయి వున్నంతకాలం నేను మానవుడికన్నా తక్కువ శ్రేణికి చెందినవాణ్ణి, మనిషి ఆకారంలో వున్న జీవిని.

ని : కాబట్టి మనమందరం కూడా మానవునికన్నా తక్కువ శ్రేణిలో వున్నవారము; కేవలం కొందరే మానవులు. కొద్దిమందిమేనైనా, చాలామందైనా, మనలోని స్పష్టతా (clarity), ధార్మిక గుణం (charity) మనల్ని మానవులుగా చేస్తుంది. మానవునికన్నా తక్కువ శ్రేణిలో వున్నవారిపై తమస్సు, రజస్సు రాజ్యం చేస్తుంటై, నిజంగా మానవులైన వారిపై సత్వగుణం పరిపాలిస్తుంటుంది. స్పష్టమైన చూపు తదను గుణమైన ఆచరణ సత్వమనిపించుకుంటుంది; అది మనసునూ, కర్మాచరణను ప్రభావితం చేస్తుంటుంది. కానీ వాస్తవమైనది మాత్రం సత్వానికి ఆవల వుంటుంది. నీ భాగ్యం తెలియని భిక్షుకుడివి

: నువ్విప్పుడు ఎవరివైతే అయి వున్నావో, అనంతకాలం నుండీ అయివున్నావు. కానీ ఆ విషయం నీకు తెలిసి, దాని ప్రకారం నువు ప్రవర్తిస్తే తప్ప అది నీకే విధంగా ప్రయోజనకారి? భిక్షాటనకై నువు వాడే భిక్షాపాత్ర మేలిమి బంగారంతో చేసి వుండవచ్చుగాక. కానీ ఆ విషయం నీకు తెలీనంతవరకు, నువు దరిద్రుడివే.

భావాల పొగమంచు

: నిన్ను గురించి నీకు అనేక రకాల భావాలు వున్నంత

కాలం, ఆ భావాల పొగ

మంచు ద్వారానే నిన్ను నువ్వు ఎఱుగుదువు; ఉన్నది ఉన్నట్లుగా నిన్ను నువు ఎఱగాలంటే, నిన్ను గురించి అభిప్రాయాలన్నీ వదిలెయ్. అచ్చం మంచినీళ్ళ

యొక్క రుచిని నువు ఊహించగలిగి లేవు; రుచి కలగజేయడానికి

ఆ నీటిలో

కలిపిన అన్ని రకాల పదార్థాలను తొలగిస్తేనే నీటియొక్క అసలు రుచి తెలుస్తుంది.

లోని మార్గ నిర్దేశనం

: నీలోపలి నుండి వచ్చే మార్గ నిర్దేశనం (guidance) తప్పితే మరి దేనినీ ఆమోదించకు; అప్పుడు కూడా జ్ఞాపకాలనన్నిటినీ జల్లెడపట్టు, అవి నిన్ను దారి తప్పిస్తే. (ఒక విషయాన్ని పరిష్కరించడానికి) మార్గాలు సాధనాలు నీకు ఏమాత్రం తెలియకపోయినా, నిమ్మళంగా వుండిపోయి, దృష్టిలోనికి సారించు; మార్గదర్శనం తప్పనిసరిగా లభిస్తుంది. నీ తర్వాతి అడుగు ఎటువేయాలో నీకు తెలియకుండా పోవడం అంటూ ఉండదు. ఉన్న బాధల్లా, నువ్వు ఆ మార్గదర్శనాన్ని తప్పించుకో చూడవచ్చు. నీ ఎఱుక ద్వారా, నీ ప్రయాస ద్వారా నువు కనుగొన్నది నీకు శాశ్వతంగా ఉపయోగపడుతుంది.

పత్తిలో నిప్పుకణం

: జననమూ, ఆనందమూ, మరణమూ ఏదైతే పురికొల్పిందో అదే అవగాహననూ, మోక్షాన్ని కూడా వెతుక్కుంటున్నది. ఓడను నింపిన పత్తిలో ఒక నిప్పుకణం లాంటిదది. నీకు తెలియకపోవచ్చు కానీ, ఏదో ఒక వేళన ఓడ మొత్తం అగ్నికి ఆహుతి అవుతుంది. మోక్షమనేది సహజమైన ప్రక్రియ; దీర్ఘకాలం మీద అనివార్యం. కానీ దానిని ఇప్పటికిప్పుడు సిద్ధం చేసుకోవడం నీ చేతుల్లో వుంది.

ప్ర : కానీ ఈ ప్రపంచంలో ఇంత తక్కువ మంది మోక్షమొందారు ఎందుకని? : అడవిలో ఏ ఒక్క సమయానికైనా కొన్ని చెట్లే పూతపూసి వుంటై. కానీ అన్ని చెట్లకు, వాటి వంతు రానే వస్తుంది.

దుఃఖాన్ని పెంచేది చెడు; తొలగించేది మంచి

మనుషులు అభిప్రాయ పడుతుంటారు.

: ఏదైతే ఉల్లాసకరంగా వుంటుందో అది మంచిదనీ, ఏది బాధాకరమో అది చెడ్డదనీ

ప్ర : మాలాంటి సామాన్యులకు అలాగే అనిపిస్తుంది. కానీ అంతా ఏకమనుకునే

ని

మీలాంటి వారికి ఎలా అనిపిస్తుంది? మీకేది మంచి, ఏది చెడు?

: ఏది దుఃఖాన్ని (suffering) పెంచుతుందో అది చెడు, ఏదైతే దుఃఖాన్ని తొలగిస్తుందో

అది మంచి.

ప్ర : కాబట్టి దుఃఖమనేది మంచిదనే మాటను మీరు ఆమోదించడం లేదన్న మాట. దుఃఖం, బాధ అనేవి మంచివనీ, ఉత్తమమైనవనీ భావించే మతాలున్నై.

ని : కర్మ, ప్రారబ్ధం అనేవి మేలైన న్యాయ సూత్రానికి అభివ్యక్తీకరణ అనవచ్చు; సమ

తూకానికి సామరస్యానికి, ఐక్యతకూ విశ్వవ్యాప్తంగా ఉండే ఆలోచనా ధోరణికి ఇది అనుకూల మనవచ్చు. ప్రతి క్షణాన, ఇప్పుడేమి జరుగుతుందో, అది మేలుకే దారితీస్తుంది. అది బాధాకరంగానూ, వికృతంగానూ, కఠినంగానూ అర్థరహితం గానూ కనిపించవచ్చు, కానీ గతాన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చూస్తే, ఒక విపత్కర పరిస్థితి నుండి వెలువడే మార్గం ఇదొక్కటే మేలైనది అని తెలియ వస్తుంది.

ప్ర : మనిషి తాను స్వయంగా చేసిన పాపాలకే తను బాధపడతాడా?

: తాను ఎవరను కుంటున్నాడో, దానితో సహా మనిషి బాధననుభవిస్తాడు. నీవు మానవాళితో ఒకటనుకుంటే, మానవజాతితో సహా నీవూ బాధపడతావు.

: మరి మీరేమో విశ్వంతో ఒకటిగా భావిస్తారు కాబట్టి, మీ బాధకు, దేశకాలాలతో (space and time) నిమిత్తం లేకుండా, అంతమనేది వుండదు.

: ఇక్కడ ‘ఉండడ’మనేదే బాధ. నేను మమైక్యమైన మనుష్యుల సంఖ్య సంకుచితమైన కొద్దీ, కోరిక, భయమనే వాటివల్ల, నా బాధ మరింత తీవ్రమవుతుంది.

ప్ర : బాధ పవిత్రీకరిస్తుందనీ, ఉన్నతీకరిస్తుందనీ క్రిస్టియానిటీ భావిస్తుంది, హిందూయిజమ్ ఏమో బాధ యెడల అనిష్టాన్ని ప్రకటిస్తుంది.

: క్రిస్టియానిటీ పదాలను ఒక తీరుగా కూర్చుతుంది, హిందూయిజమ్ మరొక తీరును అవలంబిస్తుంది. వాస్తవమనేది ఈ పదాలకు వెనుక, అవతల వుండేటటువంటిది. అది ఒకరికి ఇంకొకరు చెప్పనలవి కాదు, ప్రత్యక్షంగా అనుభవించేది, మనసును విస్ఫోటనకు గురిచేసేది. మరేదీ కావాలని కోరుకోనప్పుడు సులభంగా అందుబాట్లోకి వస్తుంది. అవాస్తవ మైనటువంటిది ఊహచే కల్పింపబడి కోరికచే శాశ్వతీకరింప

బడుతుంది.

: అవసరమైన, మంచిదైన, బాధ అనేది ఉండదంటారా?

: ప్రమాద కారణం చేతగానీ, దానంతట అదిగా సంభవించెడి బాధ తప్పనిసరే; అది ఇప్పుడుండి తర్వాత పోయేది; ఉద్దేశపూర్వకంగా కలిగించెడి బాధ, ఒకవేళ సదుద్దేశంతో కూడుకున్న దైనప్పటికీ, అర్థరహితమైనది, క్రూరమైనది.

పదాల పరిమిత ప్రయోజనం

ప్ర : విషయం తెలియబరచడానికి పదాలు అవసరం పడతై.

: వార్తా వినియయం కోసం అవసరమే. కానీ ఇద్దరి మధ్య నిజంగా తెలియబరచు కోడం (communication) అనేది మాటల కతీతంగా జరుగుతుంది. ఒక మనిషితో సంబంధం నెలకొల్పి నిర్వహించడానికి అపేక్షతో కూడిన ఎఱుక అవసరం; ఇది క్రియాత్మకంగా జరిపిన ప్రత్యక్ష చర్య ద్వారా అభివ్యక్తమవుతుంది. నువు ఏమను అనే దానికన్నా, నువ్వేమి చేశావు అనేది ముఖ్యం. పదాలను మనసు కుంటున్నావు తయారు చేస్తుంది, అవి మనసు స్థాయిలోనే అర్థవంతమైనవి. రొట్టె అనే పదాన్నే తీసుకుందాం; ఆ పదాన్ని తినగలిగి లేవు. ఆ విధంగా బ్రతకగలిగి లేవు. ఆ పదం కేవలం ఒక భావాన్ని మాత్రమే సూచిస్తుంది. అది నిజంగా తిన్నప్పుడే అది అర్థవంత మవుతుంది. అదే అర్థంలో మనిషి స్వాభావికమైన స్థితి మౌఖిక (verbal) మైనది కాదు. అతడి నిజ స్థితి, విజ్ఞతతో కూడిన తన ప్రేమను నలుగురికీ పంచుతూ జీవించడమే. కానీ ఆ పదాల సంపూర్ణ అర్థంలో, అందంలో నువు జీవిస్తే తప్పితే, కేవలం పదాలు ఏమీ తెలియజేయవు.

పదాలకు, పరిమితమైన ప్రయోజనం ఉన్నదనేది ఎవరూ కాదనలేరు కానీ మనము ఆ పరిమితులు పాటించకుండా, మనల్ని మనం విపత్తు అంచుకు

We will be happy to hear your thoughts

Leave a reply

mobispecifications.com
Logo
Shopping cart