నిసర్గబోధ:మనసులను కాల్చేయగల తాత్వికుడు కాబట్టి ‘టైగర్’ అయ్యాడు. పాశ్చాత్యులు సైతం ప్రజల దృష్టిలో ‘బీడీబాబా’… సంవాదంతో మనుషులను చీరేయగల, బోధనలతో మయ్యాయి. నీలంరాజుగారు సంవాదాల రూపంలోని నిసర్గ బోధలను గుదిగుచ్చి 33 శీర్షికలుగా ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దారు.
తిష్టవేయటంతో వారి బోధలు అంతర్జాతీయ
నిసర్గబోధ: “నిర్బంధ పరచటం, అణచివేయటంతో కూడుకున్న జీవితం యోగం కాదు. మనసు వాంఛల నుండి, విముక్తి చెంది, బిగువు లేకుండా రిలాక్స్ ఉండాలి” అంటారు.
జాగ్రత్తగా
న్ని గురించి
నిసర్గదత్త. యోగం పేరిట బిగుసుకుపోతున్న సాధకులకు మనసును
నిసర్గబోధ:బిగువులేకుండా చేసుకోవటం తెలుసా? అన్నది ప్రశ్న. “సమస్యను అన్ని కోణాల నుండి పరిశీలించు… అది నీ జీవితాన్ని ఏమి చేస్తున్నదో, ఎలా బాధిస్తున్నదో, తిన్నగా గమనించు. ఇదంతా క్షుణ్ణంగా చేసిన తర్వాత దాని సంగతి పూర్తిగా వదిలేసి ఊరుకో” అంటా ధ్యానాన్ని గురించి, అవగాహనను గురించి.
ఇటువంటి స్టేట్మెంట్స్ చూస్తుంటే నిసర్గదత్త మహరాజ్ అసలు యోగం, ధ్యానం చేసేవారా అన్న సంశయం కలుగుతుంది. అందుకే ఆయన “మార్పులేనిచోట నా నివాస మేర్పరచుకున్నాను. అక్కడ ద్వంద్వాలు, వ్యతిరిక్తతలు నిరంతరం సమాధానపడుతూ, సంపూర్ణమవుతున్నట్లు కనిపిస్తుంటుంది” అంటారు. అటువంటప్పుడు మరి వారి చిరునామాను యోగంలో వెతకాలా? ధ్యానంలో వెతకాలా? మనుషులలో వెతకాలా? మనసులలో వెతకాలా? వీటన్నిటికీ అతీతమైన, తానే అయిన విశ్వావరణంలో వెతకాలా?
నిసర్గబోధ:”జీవితంలో క్షణక్షణమూ ఎదురయ్యే పరిస్థితులకు సంపూర్ణాంగీకారం తెలుపుతూ, వాటితో శ్రుతి కలిపి, పొందికగా జీవించడమే సాధు జీవన సారం” అని ఒకానొక సందర్భంలో అంటారు. బహుశా మనమూ నిసర్గదత్తను అలా సాధుజీవిగానే చూడాలేమో! “లోకాన్ని మార్చేముందు ఆ మనిషి ముందు మారాలి.”
అనేది నిసర్గతత్వం. “నీ ధర్మ నియమమూ, నీ ప్రవర్తనా సరళిని చూచి మరొకరు నేర్చుకోవాలనుకోడం ద్వారా నీవు ఇంకొకరికి సహాయపడగలవు” అన్న నిసర్గ బోధలో వారి జీవనతత్వం వెల్లడి కావటం లేదూ!
నీలంరాజు కలం కదలికలతో పరచుకున్న నిసర్గదత్త బోధలను చూడండి.
నిసర్గబోధ:భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక అన్వేషణ నుండి ఏవో సత్ఫలితాలు సిద్ధిస్తాయి అని నువ్వు ఆశిస్తున్నావు. కానీ ఇదే సమయంలో అసలు విషయం నుండి దూరమవుతున్నావు.

అని గ్రహించు.
నువ్వే విధమైన ప్రయత్నం చేసినా, అవన్నీ మరింత అనుభవాన్ని సమకూర్చగలవే కానీ, నిన్ను ఆ దారికి తీసుకు వెళ్ళగలిగి ఉండవు.
వుండు.
నీతో నీవు వ్యవహరించడానికి ఏదీ అవసరం లేదు. ఎలా వున్నావో అలానే
నిసర్గబోధ:ప్రపంచంతో వచ్చిన బాధేమీ లేదు, వచ్చిన బాధల్లా ఆ ప్రపంచాన్ని నువ్వు ఎలా వీక్షిస్తున్నావన్నదే. నీ ఊహే నిన్ను అపమార్గం పట్టిస్తున్నది.
ప్రపంచానికి నీవు సహాయ పడాలనుకుంటే నీకు ఇతర్ల సహాయ మవసరమయ్యే స్థితిని దాటాల్సి వుంటుంది.
భూమిమీద జరిగే వినాశనానికి, ఉద్ధరణకు మనిషే బాధ్యత వహించాలి. మనిషి మారితే ప్రపంచం మారుతుంది. అయితే ఆ మార్పు తనతోనే ప్రారంభం కావాలి… మరొకరితో కాదు.
నీవు తెలుసుకోదగింది ముందు ఏం జరిగింది, ముందేది జరుగనున్నది కాదు; ఇప్పుడేమి జరుగుతున్నదనేదే.
ఈ పుస్తకం ఎలా ఉంటుందనటానికి ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే. “నేను నీతో ఒకటే. కానీ నువ్వు నాతో ఒకటేనా? అయి ఉంటే నువ్వు నన్ను ప్రశ్నలు.
నిసర్గబోధ:అలా కానప్పుడు నే చూచేది నువ్వు చూడలేని సందర్భంలో, నీ చూపును నిశితం చేసుకోడానికి మార్గం సూచించడం తప్ప నేను మరేమి చేయగలను?” అని స్పష్టంగా చెప్పిన నిసర్గదత్తను సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే – సారీ మనల్ని మనం అర్థం చేసుకోవాలనుకుంటే – నీలంరాజు వారి ఈ పుస్తకం చదివి తీరవలంసిందే!
-డా. వాసిలి వసంతకుమార్
ఆంధ్రభూమి డైలీ సమీక్ష 26-2-2012
ప్రవేశిక
నిసర్గబోధ:భారతీయులకు కథ కొత్తేమీ కాదు. అయితే పరంపరగా చెప్పుకునే కథలకూ, ఆధునిక కాలంలో ప్రసిద్ధమైన కథానిక ప్రక్రియకూ తేడాలున్నాయి. ఆధునిక పాఠకుల కోసం, ఆధునిక సామాజిక అవసరాల కోసం ఏర్పడిన సాహిత్య ప్రక్రియ కథానిక. ఆంగ్లభాష ద్వారా పరిచయమైన పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో విరివిగా ప్రచురణ అవుతూ
వచ్చిన ఆధునిక కథన ప్రక్రియకు కథానిక అను పేరు అను పేరు ప్రతిపాదించిన వారు ఇంద్రగంటి
నిసర్గబోధ:హనుమచ్ఛాస్త్రి గారు. దీనిని వారు అగ్నిపురాణం (అధ్యాయం 337, శ్లోకం – 20) నుండి గ్రహించినట్లు పేర్కొన్నారు. చాలామంది సాహిత్యవేత్తలు కథానిక అనే పేరే వాడుతున్నారు. అయితే, సామాన్య పాఠకులు, కొందరు రచయితలు, కొన్ని పత్రికలవారు తమ సౌలభ్యం కోసం, అలవాటును బట్టీ, కథ అనే అంటున్నారు. “కాని, కథానిక అన్నప్పుడు ఉండే శాస్త్రీయ నిష్కర్ష కథ అన్నప్పుడు ఉండదు. ఏమంటే ప్రతి ఒక్క కథానిక కథే, కాని ప్రతి ఒక్క కథా, కథానిక కాదు. కథను ముడి వజ్ర మనుకున్నప్పుడు కథానికను సానపట్టిన వజ్రమని చెప్పవచ్చు” అంటారు పోరంకి దక్షిణామూర్తి. ఇది గుర్తుంచుకో
వలసిన విషయం.
నిసర్గబోధ:మానవ జీవితానికి సంబంధించిన ఒక చిన్న సంఘటనను తీసుకొని చెప్పే సమగ్ర మైన భావచిత్రం కథానిక. ఏకాంశవ్యగ్రత, స్వయంసమగ్రత దీని లక్షణం. ఏకాంశవ్యగ్రత అంటే, మానవ జీవితంలోని యేదో ఒక అంశాన్ని, ఆలోచనను తీసుకొని, దానిని మొదటి నుండి చివరి వరకు చెప్పటం ఏకాంశవ్యగ్రత. అదేవిధంగా, అవసరమైన విషయాన్ని, అవసరమైనంత వరకే, చెప్పడం స్వయంసమగ్రత. మంచికథ లక్షణాలను గురించి వివరిస్తూ, క్లుప్తత, అనుభూతి ఐక్యత, సంఘర్షణ, నిర్మాణ సౌష్టవం అనునవి ముఖ్యమైనవి అంటారు కథాశిల్పం పుస్తక రచయిత వల్లంపాటి వెంకట సుబ్బయ్య.
ఇంకా ఇలా అంటారాయన. క్లుప్తత అంటే ఏమిటో ఆలోచిద్దాం. కథ పొడవు తక్కువగా ఉండడమూ, క్లుప్తత ఒకటి కాదు. ఇతివృత్తాన్ని బట్టి కథ పొడవు ఉంటుంది. కాబట్టి ఇతివృత్తం అవసరాల్ని మించి కథ పెరగడాన్ని క్లుప్తత లోపించినట్లుగా మనం భావించవచ్చు. కథలో క్లుప్తత అనేక కారణాల వల్ల లోపించవచ్చు. అందులో ప్రధానమైనది సందర్భశుద్ధి లేకుండా కథలో వర్ణనలు చొప్పించటం!
నిసర్గబోధ:మంచి కథకు రెండవ లక్షణంగా అనుభూతి ఐక్యతను చెప్పుకోవచ్చు. దీనినే Unity of Impression అంటారు. అనుభూతి అనే పదాన్ని, కథ పాఠకునిలో కలుగ జేసే భావ ప్రకంపనగా అర్థం చేసుకోవాలి. అనుభూతి ఐక్యతను సాధించడానికి రెండు మార్గాలున్నాయి, మొదటిది ఒకే సంఘటనకు పరిమితంగా పాత్రను చిత్రించటం. అంటే పాత్ర లేదా ఒకే సంఘటనకు పరిమితంగా పాత్రను చిత్రించటం. అంటే కథలో ఒకేపాత్ర లేదా ఒకే సంఘటనా ఉండాలని కాదు. కథాంశము ఒకే సంఘటనలో వెల్లడి కావాలి. అందుకు పాత్ర దోహదము చేయాలి. ఇతర సంఘటనలూ, పాత్రలూ అప్రధానంగా ఉంటూ, కథాంశాన్ని వెల్లడించే సంఘటనకూ, పాత్రకూ దోహదము చెయ్యాలి. రెండవది, రచయిత ఎన్నుకునే ప్రధాన సంఘటన, పాత్రలో గుణాత్మకమైన మార్పుకు కారణం అయ్యేదిగా ఉండాలి.
డింగ్ మంచికథ మూడో లక్షణం సంఘర్షణ. సంఘర్షణ అనేక విధాలుగా ఉండొచ్చు. ఇద్దరు వ్యక్తుల మధ్యా, ఒకే వ్యక్తిలోని రెండు భావాల మధ్యా, రెండు వర్గాల మధ్యా, రెండు సిద్ధాంతాల మధ్యా, రెండు జీవిత దృక్పథాల మధ్యా – ఇలా ఎన్నిటి మధ్యనైనా ఉ ండవచ్చు. అంతే కాకుండా, ఈ సంఘర్షణ భౌతికంగా కానీ, మానసికంగా కానీ ఉ ండవచ్చు. సంఘర్షణను గురించి ఆలోచించేటప్పుడు దాని పరిష్కారాన్ని గురించి కూడా
ఆలోచించాలి.
మంచి కథకు ఉండ వలసిన నాలుగో లక్షణం నిర్మాణ సౌష్టవం. దీనినే కొంతమంది విమర్శకులు Plot అని కూడా అంటారు. కథ లోని కథకు చక్కని నిర్మాణం తప్పకుండా ఉండాలనీ, నిర్మాణం ద్వారానే కథాంశము పాఠకుని మనసుకు తాకుతుందనీ చాలామంది రచయితలు, విమర్శకులు భావిస్తారు. పైన పేర్కొనిన నాలుగు లక్షణాలతో పాటు, ఆద్యంతాలు కూడా, బాగుండాలి మంచికథకు. ఆది, సంగతి ఎలా వున్నా, అంతం విషయంలో చాలామంది రచయితలకు నిర్దిష్ట అభిప్రాయాలున్నవి. “ముగింపులో పాఠకుణ్ణి విస్మయ చకితుణ్ణి చేసే అంశం నెలకొని ఉండటం సాధారణంగా మంచి కథల లక్షణం” అంటారు మధురాంతకం రాజారాం తన కథ రంగం అన్న వ్యాసంలో. అలాగే, కథను కథావస్తువు, కథారూపం అన్న రెండు భాగాలుగా విమర్శకులు విభజిస్తూ ఉంటారు. కథావస్తువు రచయిత జీవితంలో నుంచికానీ, లేదా రచయితకు తెలిసిన ఇతరులు జీవితాల్లోనుంచి కానీ పుట్టవచ్చు. జీవితం నుంచి రచయిత కథావస్తువును ఎన్నుకోవటం లోనూ, దానిని చిత్రించటం లోనూ అతని భావజాలం (సామ్యవాదం లాంటివి) ప్రభావం తప్పకుండా ఉంటుంది.రచయితకు ఏదో ఒక భావజాలం ఉండవలసిన అవసరం లేదని కొందరు వాదిస్తారు. భావజాలం ఉండటం రచయిత దృక్పథాన్ని సంకుచితం చేస్తుందనీ, కళలో ప్రచారం అధిక మవుతుందనీ, వారి వాదన.
దృక్పథంతో రచన చేయాలని చెబుతారు విజ్ఞులు. పైన పొందుపరచిన నేపథ్యంలో ప్రస్తుత పుస్తకమైన ‘పసిడిమనసులు’ అనే కథాసంపుటిని పరిశీలిద్దాం. ఈ సంపుటిలో 20 కథానికలున్నవి. ఒక్కోకథ ఒక్కో ప్రయోజనాన్ని సూచిస్తుంది. అన్ని కథలు వైవిధ్య పూరితాలే రచయిత లోకవృత్త పరిశీలనా పారంగతుడుగా మనకు కనిపిస్తాడు! ఏఒక్క కథను చదివినా ఈ అంశం స్పష్ట మౌతుంది.
ఈ సంపుటి లోని మొదటి కథ అనిర్వచనం. దీనిలోని కథావస్తువు ఆటిజం (Au- tism). ఈ కాలంలో చాలామంది పిల్లలు ఈ రుగ్మతకు లోనవుతున్నారు. (Autism is a pervasive developmental disorder, characterised by impaired commu- nication) దీనికి లోనైన పిల్లలలో వయసుకు తగినట్లు మెదడు పెరుగదు. ఆటిస్టిక్ పిల్లలున్న ఇద్దరు తల్లిదండ్రులు రైలు ప్రయాణంలో కలిసిన సంఘటన, రెండవసారి కలిసి నప్పుడు వారిమధ్య సంభాషణ, సమస్యను అవగాహన చేసికొన్న తర్వాత వారిలో ఉత్పన్నమైన భావన చక్కగా వ్యక్త పరిచారు రచయిత, అనిర్వచనం కథానిక ద్వారా. ఈ కథానిక మరొక మహత్తరమైన సందేశాన్ని తెలియ పరుస్తుంది! అదే “పిల్లలు ఎలాంటి వారైనా దేవుడిచ్చిన వరం! వాళ్ళలో సంతోషాన్ని నింపాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. అలాంటి విభిన్నమైన పిల్లల కోసం ప్రత్యేకమైన స్కూళ్ళు స్థాపించ వలసిన ఆవశ్యకత మనదేశంలో చాలా ఎక్కువగా వుంది”. ఇదే ఆటిజమ్ సమస్యకు రచయిత సూచించే పరిష్కారం.
ఈ రోజుల్లో వ్యవసాయం ఒక పెద్ద సమస్యగా పరిణమించింది. రైతు దుర్భర జీవితం, అనావృష్టి, అతివృష్టి, దళారీల దోపిడి, రైతుకీ భూమికి మధ్య వచ్చిన పరిణామం, ఆహార పంటల్నిచ్చే భూమి వాణిజ్య వస్తువుగా, వ్యాపార వస్తువుగా రూపుదాల్చటం మొదలైన పరిస్థితులకు తట్టుకోలేక, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు చాలా రైతులు. అటువంటిదే గంగాధరం కథ. గంగాధరాన్ని ఆత్మహత్యకు పురిగొల్పిన సంఘటనలను అతిసహజముగా అత్యంత హృదయ విదారకంగా చిత్రించాడు రచయిత. అంతేకాదు, సమస్యకు పరిష్కార మార్గాన్ని కూడా సూచిస్తాడు కథలో. మరీమరీ చదవాలనిపించే కథ అంతరం. కథ చెప్పే పద్దతీ, వాడిన భాష బాగుందని చెప్పక తప్పదు. ఒక purpose తో వ్రాసిన కథ
ఇది.
పెద్దమనిషి తరహాగానే కనిపిస్తూ, లంచాలు స్వీకరించే వ్యక్తులు తారసిస్తారు నిత్య జీవితంలో మనకు! అటువంటి వారికి నీతి, నిజాయితీగా జీవించే వారంటే చులకన! ఆనంద్, శంకరం ఒకే ఆఫీసులో సెక్షన్ ఆఫీసర్లుగా పనిచేసే ఇద్దరు కొలీగ్సు. వారి దృక్పథాలలో చాలా తేడాలున్నవి. పనిచేసే విధానంలో భేదం ఉంది. అయినా ఇద్దరూ కలిసి ఆనంద్ కారుని పూలింగు పద్ధతిలో వాడుకుంటారు. ఆనంద్ బాస్ చెప్పినట్లు