ప్రతిష్ఠకు పునాది – పాఠశాల1

ప్రతిష్ఠ:శంకర్రావు. యాదయ్య పిల్లల చదువు టీవీ కాన్సెప్ట్ మారిపోతున్నందుకుచింతించాడు కూడా.**ఆ రోజు సాయంత్రం శంకర్రావు ఇంటికొచ్చే సరికి అప్పటికే ప్రెసిడెంట్ ప్రసాదరావు కాంప్లెక్స్ ఆఫీసులో శంకర్రావు కోసం ఎదురు చూస్తూ కన్పించాడు. ఉపోద్ఘాతం లేకుండా సబ్జెక్టులోకి వచ్చేశాడు.

ప్రతిష్ఠ:“మీరు చెప్పిన ఐడియా బావుంది శంకర్రావుగారు. యాదయ్య పిల్లల్ని మనమెందు కు చదివించకూడదు అని నాక్కూడా అనిపించింది. మన కాంప్లెక్సులో ఉంటున్న వన్ టీవీ రిపోర్టర్ నందిత క్కూడా ఇదే విషయం చెప్పాను. మేం చదివిస్తామమ్మా యాదయ్య పిల్లల్ని, కానీ మాలాగా మిగిలిన అపార్ట్మెంట్లవాళ్ళు ముందుకొచ్చేలా కొంత పబ్లిసిటీ మాకివ్వాలని చెప్పాను. ఆ అమ్మాయి కూడా సరేనంది. అప్పుడు ఇలాంటి ప్రపోజల్ తో సిటీలో ముందుకొచ్చిన అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ‘విబియార్’ కాంప్లెక్స్ అని మన కాంప్లెక్స్్స్న టీవీ ఛానళ్ళన్నీ పంచ రంగులతో, న్యూస్ పేపర్లన్నీ రంగుల అక్షరాలతో చూపిస్తాయి. ఎక్కడ చూసినా మన అపార్ట్మెంట్ కాంప్లెక్స్ గురించే చర్చలు” ప్రసాదరావు కలల్లో తేలిపోతున్నాడని అర్ధమయ్యింది శంకర్రావుకి. థ్యాంక్స్ చెప్పి లేచాడు.

ప్రతిష్ఠ,

“ఏమిటి ప్రసాదరావుగారు మీతో మాట్లాడారా?” ఆసక్తిగా అడిగింది లక్ష్మి ఇంట్లో ప్రవేశించిన మొగుడ్ని.

“అదేమిటి అదేదో ఆయన ఐడియాలా చెబున్నాడు” అడిగాడు శంకర్రావు.

ప్రతిష్ఠ:ఈ తరహా ప్రయోగం మన అపార్ట్మెంట్స్ కాంప్లెక్స్ లోనే స్టార్టు చేస్తున్నాం అన్న నందిత మాటలకు పడిపోయాడాయన. ఈ వార్త అప్పుడే పక్క కాంప్లెక్స్లకి పాకింది. అందరూ ప్రసాదరావును అభినందిస్తున్నారు. పోన్లెండి యాదయ్య పిల్లల చదువుకి, ఆ పిల్లల చదువెలా అన్న మీ ఆందోళనకి ఒక పరిష్కారం చదువులమ్మకు వందనం ప్రోగ్రాం చూపిస్తోంది కదా!

“నేనడిగినప్పుడు నన్ను విదిల్చి కొట్టినవాడు, ఇవ్వాళ అదేదో తన కాన్సెప్ట్ ఫోజులు కొడుతున్నాడు. అది సరే టీవీ షో అయిపోగానే యాదయ్య పిల్లల చదువుకు __మాకు సంబంధం లేదనడు కదా!” అనుమానం వ్యక్తం చేశాడు శంకర్రావు. “అలాంటి ఛాన్సే లేదు. వాళ్ళిద్దరి పిల్లల చదువు సంవత్సరం ఫీజు చెక్కు రూపంలో ఆ స్కూలు వాళ్ళకు ఇస్తారు. ఆ స్కూలు వాళ్లు కూడా వాళ్ళవంతు సాయంగా

ఆ పిల్లలకు నోటుబుక్కులు, టెక్స్ట్ బుక్కులు ఫ్రీగా ఇస్తున్నారు. ఇదంతా నందిని

వన్ టీవీ చాలా జాగ్రత్తగా వర్కవుట్ చేసింది.”

“సరే ప్రెసిడెంటుకి పబ్లిసిటీ వస్తుంది. మన అపార్ట్మెంట్ పేరు మార్మోగుతుంది.

ఆ ఛానల్కు ఏమిటి లాభం” సందేహంగా అడిగాడు శంకర్రావు.

“ప్రతిష్ఠ:ఏ కాలంలో వున్నారండి మీరింకా. మీరు చదువుకునే రోజుల్లోనే ఆగిపోయారు.. సామాజిక బాధ్యత అనేది ఇప్పుడు అందరి నోళ్ళలో నానే మాట. అయితే దానితో బాటు పబ్లిసిటీ మైలేజ్ ఎంతొస్తుందో కూడా లెక్కేసుకుంటున్నారు. ఎవరి స్థాయిలో – వాళ్ళు ఏదో ఒక సెలబ్రిటీ అయిపోవాలి” లక్ష్మి విశ్లేషణకు శంకర్రావుకు కళ్లు

విచ్చుకున్నాయి.

“ఇలాంటి దాన్ని మనం సపోర్టు చేయటం కరక్టేనా!” ప్రశ్న తనను తాను

వేసుకుంటునట్లు అడిగాడు.

ప్రతిష్ఠ:”చిన్న నుంచి పెద్ద వరకు అందరూ తాము చేసిన చిన్న చిన్న పన్లను కూడా పూసగుచ్చినట్లు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పెడుతున్న కాలమిది. ఇప్పుడు మీరేం అందరూ గమనించారా లేదా అని చేస్తున్నారు అన్న దానికన్నా చేసిన పనిని

ప్రతిష్ఠ:ప్రతివాళ్ళూ జాగ్రత్త పడుతున్న కాలం. మీ వరకు యాదయ్య పిల్లలు అపార్ట్మెంట్ కాంప్లెక్స్ తరపున చదువుకోగలుగుతున్నారా లేదా అన్నది ముఖ్యం. మీ ప్రెసిడెంట్గారికి అందరిలోనూ ఆయన పేరు విన్పడాలి,మొహం టీవీలో వెలిగిపోవాలి. నందిని వాళ్ళ ప్రోగ్రాం హెడ్డుకు ఇలాంటి కార్యక్రమాలతో వాళ్ళ ఛానల్ దూసుకుపోవాలి. ఎవరి ప్రయారిటీస్ వాళ్ళవి. నెరవేరుతున్నాయా లేదా అన్నది పాయింట్” శంకర్రావు ఏదో చెప్పేలోగా యాదయ్య హడావిడిగా వచ్చాడు.

ప్రతిష్ఠ:“నా పిల్లల్ని కాపాడిన్రు సార్. మీరు, అమ్మా చెప్పబట్టే ఆ నందితమ్మ ప్రయత్నం చేసింది. ప్రెసిడెంట్ సాన్ట్ని ఒప్పించింది. ఆదివారం పొద్దుగాలు పదిగొట్టంగ అందరొస్తున్రు సార్. ఆ ఛానల్ సార్ కూడా అస్తుండంట. అప్పుడే నన్ను, మా పిల్లల్ని అందరికి చూపుతరట. మమ్మల్ని అంగట్లో బొమ్మలెక్క జూపినా ఏమనుకోం సార్. మా పోరగాళ్ళు సదువుకోగలుగుతాను. గది సాలు” ఈ మాటలు చెప్పి వెళ్ళిపోయాడు యాదయ్య.

ప్రతిష్ఠ:”చూశారా, యాదయ్యక్కూడా తెలుసు. దీన్నో తమాషాగా చూపుతున్నారని కానీ తన పిల్లల చదువు ముఖ్యమనుకున్నాడు. మిగిలినవి అనవసరమనుకున్నాడు

మీలాగా సెంటిమెంటల్గా ఆలోచించడం లేదు”

మేరా భారత్ మహాన్

ప్రతిష్ఠ:స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం ఉదయం 9గంటలకు వుంటుంది. కార్యాలయ సిబ్బంది అందరూ విధిగా జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరుకావలెను” ఆగస్టు 15 వ తేదీ సందర్భంగా వచ్చిన సర్క్యులర్ సారాంశమిది. పేపర్ వెయిట్ కింద రెపరెపలాడుతోంది ఆ సర్క్యులర్. ప్రతి సంవత్సరం ఈ సర్యులర్ రావటం మామూలే. కనీసం ఇరవై శాతం కూడా హాజరు కాకపోవటమూ మామూలే మా ఆఫీసులో. ఈ సారి ఎంతమంది జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వస్తున్నారో తెలుసుకుందామని కోలీగ్స్ ని అడగటం మొదలు పెట్టాను. ఒక్కొక్కరు ఒక్కోలా సమాధానమిచ్చారు.

‘బాస్, ఆఫీసుకు ఇరవై కిలోమీటర్ల దూరంలో వుంటాం. ఎలా వస్తామనుకుంటున్నారు’ వెంకట వ్యధాభరిత స్పందన.

‘ప్రతిష్ఠ:రావాలనే ఉంది సార్. రేపొక్క రోజు ఇంట్లో రిలాక్సవుదామనుకుంటున్నాను. మీరు చెప్పారు కదా ట్రై చేస్తాను’ కుమారి కుంటిసాకు.

‘ఆడవాళ్ళని ఒక్క రోజయినా ఇంట్లో ఉండనియ్యండి గురూజీ’ స్టెనో లీల రుసరుస

లాడింది.

‘ప్రతిష్ఠ:మాకు ట్రాన్స్పోర్ట్ ఇమ్మనండి. మేమూ వస్తాం’ రాహుల్ద దబాయింపు సమాధానం. ‘అరగంట కోసం రెండుగంటలు వేస్ట్ చేయాలా మాస్టారూ’ సోమరాజు స్పందన సర్రున దూసుకొచ్చింది.

ప్రతిష్ఠ:స్వాతంత్ర్యం అంటే ఏమిటి? ఎలా వచ్చింది అని చెప్పటానికి వీళ్ళేమీ విద్యార్థులు కారు. నేనూ వీళ్ళసార్ని కాదు. బహుశా కొలీగ్ని కాబట్టి ఈ మాత్రం నిజాయితీగా సమాధానం చెప్పారు. ఇదే బాస్ అడిగితే చాలా వినయంగా ‘అలాగే సార్, తప్పకుండా

వస్తాం’ అంటూ లేని దేశభక్తిని ప్రకటించేవారేమో! ఇది తెలిసే ఆఫీసు కూడా చూసీ

చూడనట్టుగా ఉంటుందేమో.

అనుకున్నట్లే జరిగింది. రెండువందల మందున్న మా ఆఫీసులో జెండా ఆవిష్కరణకు వచ్చిన వారి సంఖ్య ఇరవై కూడా దాటలేదు. వచ్చిన వాళ్ళలో చాలామంది రిటైర్మెంట్కు

దగ్గరున్నవారే.

మువ్వన్నెల జెండాను ఎగరేసిన తర్వాత మా బాస్ వచ్చిన వాళ్ళందరికీ సందేశ మిచ్చాడు. మన పెద్దల త్యాగాల్ని గుర్తు చేసుకోవాలని నొక్కి వక్కాణించాడు. మా బాస్ ప్రసంగం అయిపోగానే రిటైరయిపోయిన పాత బాస్ ఎక్కడ్నుంచి ప్రత్యక్షమయ్యాడో తెలీదు కానీ, మా రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎలా జరిగేవంటే అంటూ పల్లవి అందుకున్నాడు. వచ్చిన కొద్దిమందిలోనూ అసహనం మొదలయింది. ఇందుకే ఈ రోజు రావాలంటే భయపడుతున్నారంటూ ఎవరో వ్యాఖ్యానించారు. మూడుసార్లు మధ్యలో చప్పట్లు కొడితే గానీ ఆయన తన ప్రసంగం ఆపలేదు.

ఎందుకో చాలా తక్కువమంది స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఆఫీసుకు రావటం అన్నది నా మనసును తొలిచేస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వాళ్ళు అన్నింటికీ కట్టుబడి ఉంటాం అని ప్రమాణం చేస్తారు కదా! దీన్ని ఎలా మర్చిపోతారు అన్నదే అర్ధం కాని ప్రశ్న. మీకు సంబంధించని విషయాల గురించి మీకెందుకు తర్జన భర్జన పడతారు అంటుంది భార్యామణి లక్ష్మి. ఈ విషయాన్ని ఎంత తేలికగా తీసుకుంటుంది అనుకుంటా న్నేను. ఆలోచనలతో వేడెక్కిపోయిన బుర్రకు మంచి మాలిష్ చేసి చల్లబరుస్తాడేమోనని మిత్రుడు శ్రీనివాస్ హెయిర్ కటింగ్ సెలూన్కి వెళ్ళాను. అందరూ ఎవరి హడావుడిలో వాళ్ళుండటం వల్లనో ఏమో శంకర్ ఒక్కడే ఉన్నాడు సెలూన్లో. శంకర్ అక్కడే పనిచేసే ఒక స్టైలిస్టు. 23152/RT28396

“ఏం శంకర్, ఒక్కడివే ఉన్నావు. మీ బాస్ శ్రీనివాసేడి” శంకర్ని పలకరించాను. “ఇయ్యాల పంద్రాగస్టు కదా సార్. ఎవలుంటారు. మా సార్ ఫ్యామిలీతో యాదగిరి గుట్టకు పోయిండు. ఇంకా ఇద్దరు వూరు పోయారు. ఎవరో ఒకళ్లయితే ఉండాలి కద్సార్” చాలా వినయంగా చెప్పాడు శంకర్.

“అదేమిటి మొత్తం వర్క్ అంతా నీకే పడిందని నీకు బాధగా లేదా! వాళ్ళందరూ హాయిగా ఎంజాయ్ చేస్తుంటే, నువ్వు మాత్రం షాప్లో ఉండిపోవాల్సి వచ్చిందన్న కోపం లేదా నీకు” ఆశ్చర్యంగా అడిగాను.

“భలే ఉన్నారు సార్ మీరు. పొద్దున్నే జండా పండుగ కోసం మా బాబుని స్కూల్లో దింపొచ్చిన. నా భార్య కూడా పనికిపోయింది. నేను పనికి వచ్చిన. మీలాంటోళ్ళు వస్తరు కద సార్. ఎవరో ఒకళ్ళు ఉండకపోతే ఎట్లా సార్” మళ్ళీ అదే పాట.

అనిపించింది. “ఇవాళ జెండా పండగ రోజు కాబట్టి జెండా ఎగరేసిన

తర్వాత

శంకర్ అంకిత భావాన్ని చూస్తే నాకు ముచ్చటేసింది. మరికొన్ని విషయాలు వెళ్ళిపోతామని నువ్వు కూడా శ్రీనివాస్కు చెప్పొచ్చు కదా. అప్పుడు అతను కూడా ఏమీ అనలేడు కదా. ఎలాగూ అతను బయటికి వెళ్ళిపోయాడు. మిగిలిన ఇద్దరూ వెళ్ళిపోయాడు. శంకర్ని కొంచెం లోతుగా అడిగాను, ఏం చెబుతాడో చూద్దామనిపించింది.

“నేను చదివింది పది వరకే సార్. కానీ ఎప్పుడూ పంద్రాగస్టు నాడు నేను స్కూలుకు పోనిది లేదు. మా నాయిన నేను చదివిన స్కూల్లో పనిచేసేటోడు… పంద్రాగస్టు వచ్చిందంటే చాలు సార్, మంచిగ జెండా ఎగరేసే స్థంభాన్ని అలంకరించేటోడు. రంగురంగుల తోరణాలు కట్టేవాడు. మా నాయన ఏ పండగని అంత గొప్పగా చెయ్యటం చూడలేదు “నేను” నాకు శంకరం చెప్పేది ఆసక్తిగా అన్పించింది. ఇంకా కొంచెం తెలుసుకోవాల

నిపించింది. అదే విషయం శంకరాన్ని అడిగాను.

“మా తాత స్వాతంత్ర్యం కోసం కోట్లాడినాడంట సార్. అప్పుడు ఆయన చిన్న పిల్లగాడు. ఆయన స్కూల్కి పోయినోడు గాదు. స్వాతంత్ర్యం కోసం తిరిగే వాళ్ళందరి వెనుక ఈయన కూడా తిరిగేవోడంట. అప్పట్లొ అందరూ దాని గురించి మాట్లాడుకునే వాళ్ళంట. ఆయన చిన్న పిల్లగాడు కాబట్టి ఆయన్ని జాగ్రత్తగా చూసేవోళ్ళంట. స్వాతంత్ర్యం వచ్చిన రోజు వాళ్ళ ఊరిలో అందరూ ఎంత సంతోషంగా ఉండిందో మా తాత మా నాయనకు కథలు కథలుగా చెప్పేవోడంట. పాపం ఆయన మా నాయనను ఎక్కువ చదివించలేకపోయాడు సార్. స్వాతంత్య్ర దినోత్సవం మంచిగ జేసుకోవాలిరా బాబూ అని మా నాయనకు చెప్పేవోడు. సదువుకోకపోయినా మా ఊరి వాళ్ళందరూ మా తాతకు అక్కడి స్కూల్లో చిన్న ఉద్యోగమిచ్చారు సార్. మా నాయనకు పంద్రాగస్టు మీద ఉన్న భక్తి చదువుమీద లేదు. దాంతోటి ఆయన ప్రతి పంద్రాగస్టు అంటే పండగ అని పడిపోయింది. ఆ రోజు మనందరం జెండా ఎగరేయాలి, మంచిగ ఉండాలి అని నిర్ణయించుకున్నాను సార్. నేనెలాగూ ఎక్కువ చదువుకోలేదు. మా బాబుని మంచిగా చదివిపియ్యాలి, వాడు జెండా పండగ మర్చిపోకూడదన్నదే నా కోరిక సార్. అందుకే మా బాబును స్కూల్లో దింపి మా ఇంటి దగ్గర జెండా పండగ చేస్తా సార్. మా నాయనలాగే మా బస్తీలో జెండా కర్రని అలంకారం చేస్తాను సార్. మా దగ్గర రిటైరయిన సార్లంతా ఈ రోజు పొద్దుగాల 7 గంటలకు అక్కడకొస్తరు. వాళ్ళలో ఒక పెద్దాయన జెండా ఎగరేసిండు సార్. వచ్చిన వాళ్ళందరకు స్వీట్లిచ్చి, చాయ్ పోయిపిస్త సార్. ఈ రోజు కూడా అదే చేసిన”

నాకు ఆశ్చర్యమేసింది. ఇంత చేస్తున్న శంకర్కు దేశభక్తి అంటే ఏమిటి? దేశానికి స్వాతంత్య్రం కోసం ఎలా కష్టపడ్డారో చెబుదామనిపించింది. మా ఆఫీసులో ఇలాంటి అవకాశం ఎవరూ ఇవ్వరు. కనీసం శంకర్ దగ్గరన్నా ఆ అవకాశాన్ని తీసుకుందా

We will be happy to hear your thoughts

Leave a reply

mobispecifications.com
Logo
Shopping cart