చూపులో వెలుతురు: మనసు మాయలను దాటిన వేదిక1

చూపు:గలవా అక్కడి కట్టడం, అందులో నివసిస్తున్న కొందరు మనుష్యులు మాత్రమే దెబ్బతిన్నారు. అఖండ స్థలానికి (space) ఏమీ కాలేదు. అదే విధంగా కొన్ని పాలు అంతరించినందువల్లా, కొన్ని నామాలు తుడిచిపెట్టుకు పోయినందువల్లా, జీవితానికి (life) ఏమీ కాదు. బంగారు పనివాడు, కొత్త ఆభరణాలను తయారు చేయడానికి పాత నగలను కరిగిస్తాడు. ఒక్కొక్కసారి పనికిరానివాటితోబాటు మంచి నగ కూడా వెళ్ళిపోతుంది. అయినప్పటికీ అది తన పనిలో భాగంగానే స్వీకరిస్తాడు.

అసలు బంగారంలో నష్టమయ్యేదేదీ ఉండదు కాబట్టి.

చూపు: నేను తిరగబడుతున్నది మరణం మీద కాదు; మరణించే తీరు మీద.. : మరణం సహజం, మరణించే తీరును మనిషి సృష్టించుకుంటాడు. అందరికంటే నేను భిన్నమైన వాడిననే భావం, భయాన్ని దౌర్జన్య వైఖరిని సృష్టిస్తుంది. మనిషి సృష్టించిన ఈ విభేదాలను వదిలిపెట్టు, అంతటితో మనుషులు పరస్పరం పుకుంటుంటారు అనే భీతి నిశ్చయంగా అంతమవుతుంది. కానీ వాస్తవంలో, చంపడమూ లేదు, చనిపోవడమూ లేదు. వాస్తవమైన దానికి చావులేదు, అవాస్తవ మైనది, ఏనాడూ జీవించనూ లేదు. నీ మనస్సును సరిచెయ్, అంతా సరిగానే వుంటుంది. ఈ ప్రపంచం ఒకటేనని తెలిసినప్పుడూ, ఈ మానవాళి యావత్తూ ఒకటేనని గ్రహించినప్పుడూ, దానిననుసరించే ప్రవర్తిస్తావు. కానీ నువు మొదట చేయాల్సింది నువ్వెలా అనుభూతి చెందుతున్నావు, ఎలా ఆలోచిస్తున్నావు, ఎలా జీవిస్తున్నావు అనేది గమనించాలి. నీలో సరియైన క్రమం (order) ఏర్పడితే తప్పితే, ప్రపంచంలో క్రమం ఉండే అవకాశం లేదు.

చూపు,

చూపు:వాస్తవంలో జరిగేదంటూ ఏమీ ఉండదు. మనసు అనే తెరమీదికి విధి తన చిత్రాలనన్నిటినీ ‘ప్రొజెక్ట్’ చేస్తుంటుంది; పాత ప్రొజెక్షన్స్ యొక్క స్మృతులనూ తెరమీదికి తెస్తుంటుంది. ఆ విధంగా భ్రమ నిరంతరం పునఃప్రారంభమవుతూనే వుంటుంది. ఆ చిత్రాలు తెరమీదికి వస్తుంటై పోతుంటై – వెలుతురును అజ్ఞానం అడ్డుకున్నట్లు. వెలుతురును చూడు, అడ్డుకొంటున్న చిత్రాన్ని ఉపేక్షించు. ప్ర : ఎంత మొఱటు దృష్టిని ప్రతిపాదిస్తున్నారండీ? బయట మనుషులు ఇతర మనుష్యుల్ని చంపుతున్నారు, చంపబడుతున్నారు. ఇక్కడ మీరేమో మనసు చూచే

చిత్రాలను గురించి మాట్లాడుతున్నారు.

చూపు: నీకూ చంపబడాలని వుంటే, నిన్ను ఆటంకపరిచే వాళ్ళు ఎవరూ లేరు. లేక పాల పుంటే అది నీ కర్తవ్య మనుకుంటే, ఆ పనీ చేయవచ్చు. కానీ ఈ పాప కర్మని అంతం చేయడం అలా కాదు. పాపమనేది రోగగ్రస్తమైన మనసు యొక్క దుర్గంధం. నీ మనసుకు స్వస్థత చేకూర్చు; అప్పుడు ఆ మనసు వక్రించిన, భయానకమైన చిత్రాలను ప్రాజెక్ట్ చేయడం మానేస్తుంది.

భావాలు

: భావాలమీద దృష్టిపెట్టినంత కాలం

అవి నీవైనా కానీ, మరొకరివైనా గానీ,

చూపు:నువు చిక్కున పడ్డట్టే. అలాకాక, అన్ని రకాల బోధలు, అన్ని గ్రంథాలు, పదాలలో బిగించిన అంతటినీ తీసి పక్కన పెట్టి నీలోనికి నీవు లోతుగా మునిగి నిన్ను నువ్వు కనుగొన్నావంటే, ఇదొక్కటే నీ సమస్యలనన్నిటినీ పరిష్కరిస్తుంది; అప్పుడు నువ్వు ఏ పరిస్థితిని గురించిన భావపరంపర ఆధిపత్యం కింద ఉండవు కాబట్టి, పరిస్థితి అనేది నీ అదుపాజ్ఞల్లో వుంటుంది.

చూపు:ఉదాహరణకు, ఓ అందమైన స్త్రీతో సమావేశమై వున్నావు. ఆవిణ్ణి గురించిన భావాలు నీలో కలుగుతై అనుకుందాం, ఇది ఒక సెక్సువల్ పరిస్థితిని తయారుచేస్తుంది. సమస్య ఏర్పడుతుంది; ఇంద్రియ నిగ్రహం మీద పుస్తకాల కోసం లేక సంభోగేచ్ఛకు సంబంధించిన పుస్తకాల కోసం వెతుకుతావు. నువ్వే గనకు ఒక శిశువు అయినట్లయితే మీరిద్దరూ కూడా దిగంబరంగా కలిసివున్నప్పటికీ ఏ రకమైన సమస్య ఉత్పన్నయయేది కాదు. మీరు దేహాలమనే ఆలోచన విరమిస్తే, పరస్పరాకర్షణ లైంగికేచ్ఛకు సంబంధించిన సమస్యలన్నీ, అర్థం లేకుండా పోతై. పరిమితుల స్పృహ తొలగిపోగానే, భయమూ, బాధా, సుఖాన్వేషణా అన్నీ అంతమవుతై; ఒక్క ఎఱుక మాత్రమే మిగిలి వుంటుంది.

భావోద్వేగాలు

సి మనిషి కోరినది, ఎల్లప్పుడూ తనని అందుకునే మార్గాలన్నిటినీ తప్పనిసరిగా ధ్వంసం చేసి, అటుపై తనంతటతానే రాలి పడిపోతుంది. అంతా మన మంచికే

ననుకోవాలి;

నేర్పుతుంది.

ఆ విధంగా కోరికను, విషంలాగా వర్ణించటానికి మనిషికి గుణపాఠం

కోరిక లేకుండా ఉండే స్థితికై నేనేమీ సాధన చేయాలి?

: ఏ సాధనా అక్కరలేదు. మనసును అవతలికి తిప్పెయ్, అది చాలు. కోరిక అనేది, ” మనసు ఒక భావం మీద లగ్నమవడం. దాని యెడల శ్రద్ధ చూపించకుండా,

అది మనసులో ఏర్పరచుకున్న గాటిలో నుండి వెలికి తీసెయ్.

: అదే చాలునంటారా?

చూపు:దానిపై మగ్నమవనివ్వకు. (కొంచెమాగి) ప్రతి కోరికను, ప్రతి భయాన్ని, ప్రతి అవును. చేయాల్సినదంతే. కోరిక యేదైనప్పటికీ భయమేదైనప్పటికీ, మనసును దాని యెడల కలిగే ప్రతి క్రియా భావాన్ని తుడిచివేయడం ఆటోమేటిక్గా జరిగి

పోతుంది.

భావోద్వేగాలనేవి లేకుండా బ్రతుకు ఎలా సాధ్యమండీ?

చూపు: నీకు కావలసిన భావోద్వేగాలు (Emotions) అన్నీ ఉంచుకోవచ్చు; కానీ ప్రేరేపిత భావోద్వేగాల ప్రతి క్రియా భావాల (Reactions) విషయంలో జాగ్రత్తగా వుండు. నీ కర్మాచరణ యావత్తూ నీలోని దృఢ చిత్తం మీద ఆధారపడనీ కానీ, బాహ్య పరిస్థితుల మీద ఆధారపడనీకు. మరొక పెద్ద దానిని పొందగానికి, ఓ చిన్న దానిని పరిత్యజించడం, త్యాగమనిపించుకోదు. ఏదైనా ఒకటి వదిలేస్తున్నావంటే, దాని వ్యర్థత స్వయంగా చూశావు కాబట్టి, వదిలేయాలి. ఆ విధంగా నువ్వు ఒక్కొక్కటి వదిలేస్తూ ముందుకు వెళ్ళితే, తెలివి, ప్రజ్ఞ, శక్తి, అంతులేని ప్రేమ ఆనందపారవశ్యంలో, సహజంగా అప్రయత్నంగా ఎదుగుతున్నావని నీకే తెలుస్తుంది.

| శ్రమించి, కష్టించి సాధించాల్సి వచ్చే

ఆనందానికి విలువేముంది?

‘ నిజమైన ఆనందం సద్యోజనితం,

ప్రయాస రహితం.

గ్రహించెడి చూపు

చూపు:వేదాంత దృష్ట్యా, మాయ అనేది వ్యక్త ప్రపంచానికి వర్తిస్తుంది. అందుచేత ఈ . వ్యక్తమైన దానిని గురించిన మన భావం విశ్వసించదగింది కాదు. కానీ అవ్యక్త Tumanifested) లోకాన్ని గురించి మన జ్ఞానాన్ని విశ్వసించగలిగి వుండాలి! అవ్యక్త లోకాన్ని గురించి జ్ఞానమంటూ ఉండదు. దాని సంభావ్య శక్తి (potential తెలియరానిది. కనిపించినంత వరకే తెలుసుకోగలం. : నేనింత పరిమితంగానూ, లోతులేని వాడిగానూ అవడానికి కారణమేమిటి? స్వీకరించడం లేదు. నువ్వీ చిన్న దేహంలో వున్నట్లుగా భావించుకొని దీనికే • సర్వం అనే దాని తలుపు తెఱిచే వున్నది, అందుబాట్లోనే వున్నది, కానీ నువు బంధింపబడ్డావ్. నీ కోరికలు సంకుచితమైనవి, నీ ఆకాంక్షలు (Ambitions)

అల్పమైనవి.

అంతా ఆలోచిస్తే, గ్రహించెడి వీక్షణ కేంద్రం లేకపోతే ఈ

|చూపు: వ్యక్తమైన లోకం మాత్రం ఎక్కడుంటుంది? చూచి గ్రహించేవాడు లేకపోతే, 1 అవ్యక్తమైనా ఒకటే వ్యక్తమైనా ఒకటే. ఆ గ్రహించెడి కేంద్రానివి నువ్వే, అన్ని పరిమాణాలకు (dimensions) మూలమైనటువంటి నిష్పరిమాణానివి నీవే. నువ్వే ఆ సర్వానివి అని తెలుసుకో.

: ఈ చిన్న గ్రహించే కేంద్రంలో, ఒక విశ్వమెలా ఇమడగలదు?

5. ఈ చిన్న చుక్కలో లెక్కకు మించిన విశ్వాలు చోటుచేసుకో గలవు. సామర్థ్యానికి ఏ కొదవా లేదు. మనిషి తనకి తానుగా పరిమితులు విధించుకోడమే అసలు సమస్య. జ్ఞానియే జ్ఞానిని గుర్తించగలడు

ప్ర : రమణ మహర్షిని గురించి మీ అభిప్రాయమేమిటి?

: మేమిద్దరమూ ఒకే పురాతన స్థితిలో వున్నవారము. అట్లా వుంచి, మహర్షిని గురించి నీకేమి తెలుసు? నీవు నిన్ను గురించి ఓ నామరూపాలున్న వ్యక్తిగా భావిస్తావు; అందుచేత నువు చూచేదల్లా మిగతా నామరూపాలనే,

: మీరు మహర్షిని కలిసినట్లయితే ఏమి సంభవిస్తుంది?

: బహుశా ఇద్దరమూ చాలా సంతోషిస్తాం అనుకుంటాను. నాలుగు మాటలు కూడా

మాట్లాడుకోవచ్చు.

: కానీ మిమ్మల్ని ఆయన, జీవన్ముక్తుడుగా గుర్తిస్తాడా?

ఆహా, మనిషి మరో మనిషిని గుర్తించగలిగినట్లే, జ్ఞాని మరొక జ్ఞానిని గుర్తించ వుండవు. నువ్వే ఉన్నావని అనుకుంటున్నావో అదే నీవు; కానీ నువు ఏదైతే గలడు. నీవు అనుభవించ నటువంటి దాని యొక్క గుణాన్ని నీవు గ్రహించగలిగి

అనుభవించలేదో అది నువ్వు అనుకొనజాలవు.

దుఃఖం : తనకై, లోకులకై

: ప్రత్యక్ష జ్ఞానం ద్వారా సంభవించే విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే, “నేనే ఈ లోకాన్ని ఈ లోకమే నేను” అని అనగలిగి వున్నావో, అప్పుడు ఒక వైపున నీవు కోరిక భయం నుండి విముక్తుడవు, మరోవైపున లోకం యెడల నీ బాధ్యత సంపూర్ణంగా పెరుగుతుంది. లోకంలో మానవులు అనుభవించే అర్థం పర్థంలేని దుఃఖం. నీ ఏకైక చింతగా రూపొందుతుంది.

ప్ర : కాబట్టి జ్ఞానికి కూడా తన సమస్యలు తనకు ఉంటై అన్నమాట.

: ఉంటై. కానీ ఇప్పుడివి తాను స్వయంగా సృష్టించుకున్నవి కాదు. ఈ దుఃఖం తన స్వయంకృతాపరాధంతో విషపూరితం కాలేదు. తదితరులు పాపాల మూలంగా ఏర్పడిన దుఃఖానికై బాధపడటంలో తప్పులేదు. నీ క్రిస్టియానిటీ దీనినే మూల సూత్రంగా గ్రహిస్తుంది.

: దుఃఖము (suffering) యావత్తూ స్వయంగా సృష్టించుకున్నది కాదా?

: నిజమే, కానీ అలా సృష్టించడానికి వేటైన ‘సెల్ఫ్’ ఒకటుండాలి. చిట్టచివరకు పాపమనేది లేదు, అపరాధమూ లేదు, పాప ఫలమూ లేదు, ఉండేదల్లా తన అంతులేని రూపాంతరీకరణలతో కొనసాగే జీవిత ప్రవాహమే. వ్యక్తిగతమైన ‘నేను’ కరిగిపోయిన తర్వాత, వ్యక్తిగత దుఃఖం మాయమవుతుంది. మిగిలేదల్లా కరుణ యొక్క గొప్ప దుఃఖం. అనవసరంగా ఆ మనిషి పడిన భయంకరమైన బాధ. ప్ర : లోకం రీతిలో అనవసరమైనదేదైనా వుంటుందంటారా?

– ఏదీ అవసరం కాదు, ఏది అనివార్యం కాదు. అలవాటు, ఆవేశం మనిషిని తప్పిస్తే. కరుణతో కూడిన ఎఱుక స్వస్థత చేకూర్చి, రక్షిస్తుంది. మనం చేయగలిగిందేమీ లేదు, జరగవలసింది దాని స్వభావరీత్యా జరుగుతూనే

వుంటుంది.

నిష్క్రియాపరత్వాన్ని ప్రతిపాదిస్తున్నారా?

: స్పష్టంగా చూడగలిగి వుండడం, ధర్మబుద్ధి కలిగుండడం కర్మ నాచరించడమే. ప్రేమ బద్ధకంగా కూర్చుండి వుండిపోదు; స్పష్టత దిశా నిర్దేశం చేస్తుంది. నువు కర్మాచరణ గురించి చింతించకు, నీ మనసు హృదయం విషయంలో శ్రద్ధ వహించు. బుద్ధిమాంద్యము స్వార్థము, ఈ రెండే పాపభూయిష్ఠమైనవి.

కఠిన నియమ నిష్ఠలు

: కఠినమైన నియమ నిష్ఠలు, పశ్చాత్తాప్త హృదయాలు, (penances) ఏమైనా

ఉపయోగపడతాయా?

జీవితం విధించే సుఖదుఃఖాలను అనుభవించడం అనే పశ్చాత్తాపం చాలదా? మరికొన్ని సంకటాలను కోరి తెచ్చుకోవలసిన అవసరం లేదు. జీవితం వడ్డించిన దేదైనా ఉత్సాహంగా స్వాగతించడం అనే నియమ నిష్ఠలుంటే చాలు.

: త్యాగం మాటేమిటి?

: అవసరమున్న వారితో నీకున్నదంతా ఐచ్ఛికంగా సంతోషంగా పంచుకో – నీపై నీవు విధించుకోడానికి లేనిపోని కార్యాలను సృష్టించుకోకు.

ప్ర : ఆత్మ సమర్పణ అంటే ఏమిటి?

: జీవితంలో ఏది సంభవిస్తుందో దానిని ఆమోదించు.

ప్ర : జనం మధ్య నుండి పూర్తిగా వైదొలగి ఒంటరిగా వుండడంవల్ల ప్రయోజన

ముంటుందా?

ని : నీ స్వభావం మీద ఆధారపడి వుంటుంది. ఇతరులతో కలిసి పనిజేస్తూ, ఇతరుల

కొఱకై పనిచేస్తూ, గమనిస్తూ, మైత్రీభావం నెఱపుతూ జీవించడం ద్వారా మరింత పూర్తిగా ఎదగవచ్చు; ఒంటరిగా జీవిస్తే నువు మందమతివైనా అవచ్చు, లేదా నీ మనసులో జరిగే అంతులేని వాగుడు పాలిట పడవచ్చు. ప్రయత్నపూర్వకంగా

We will be happy to hear your thoughts

Leave a reply

mobispecifications.com
Logo
Shopping cart