అన్వేషణ నుండి నిజానికి: ఆత్మవివేకయాత్ర1

అన్వేషణ : మన ఉదాత్త భావాలు మన అల్పమైన చర్యలు సమంగా తూగుతై. మనం దేవుణ్ణి గురించీ సత్యం, ప్రేమలను గురించి మాట్లాడుతాం కానీ వాటిని ప్రత్యక్షంగా అనుభవించే బదులు, నిర్వచనాలు చేస్తూ కూచుంటాం. మన కర్మాచరణను వృద్ధిచెందించి మరింత లోతుగా త్రవ్వి చూద్దామనుకునే బదులు, మన నిర్వచనాలను ఉలితో చెక్కుకుంటూ కాలక్షేపం చేస్తుంటాం. పైపెచ్చు మనం దేనినైతే నిర్వచించగలమో అది మనకు తెలుసని ఊహిస్తాం.

ప్ర : మనిషి తన అనుభవాన్ని మాటల ద్వారా ఎలా తెలియజేయగలడు?

అన్వేషణ: అనుభవాన్ని మాటల ద్వారా తెలియజేయడం అసాధ్యం, అది కర్మాచరణ ద్వారానే రావలసి వుంటుంది. తీవ్రంగా అనుభవాన్ని పొందినవాడు, తన విశ్వాసాన్ని, ధైర్యసాహసాలను, కిరణాలవలె వ్యాపింపచేస్తుంటాడు. మౌఖిక బోధకు, దాని ఉపయోగం దానికున్నది; మనసులో కూడబెట్టిన పలు రకాల ‘జ్ఞాన’ సంచయాన్ని మనసు నుండి ఖాళీ చేస్తుంది. ఒక స్థాయి మానసిక ప్రాజ్ఞత అందుకోడం జరుగు తుంది; బాహ్యమైనదేదీ విలువైనది కాదని తెలిసి హృదయం అన్నిటినీ వదిలేస్తుంది. ‘అప్పుడు వాస్తవానికి ఒక అవకాశం లభిస్తుంది; హృదయం దానిని చేజిక్కించు కుంటుంది. ఆలస్యం లాంటిది ఏదైనా జరిగినా, మనసు చూచేందుకు తనని తాను ఖాళీ చేసుకొనేందుకు ఇష్టపడకపోవడం వల్ల సంభవి

అన్వేషణ: మనం అంతటి ఏకాకితనం అనుభవించక తప్పదా?

అన్వేషణ: కాదు, కానేకాదు. ఉన్నవాళ్ళు ఇవ్వగలిగి వున్నారు. నిజానికి అలా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారనవచ్చు. ఈ ప్రపంచమే సర్వోత్కృష్టమైన బహుమతి, ఇది ప్రేమతో కూడిన త్యాగం ద్వారా నిర్వహింపబడుతున్నది. కానీ విజ్ఞానము (wisdom) వినయమూ వున్న సరియైన గ్రహీతలు అతి కొద్దిమంది – ‘నువ్వు అడుగు, ఇవ్వ బడుతుంది’ అనేది శాశ్వత న్యాయం.

అన్వేషణ ,

ఎన్నో మాటలు నేర్చావు. ఎన్నో పలికావు. నీకు ఎంతో తెలుసు. కానీ నువ్వెవరో నీకు తెలియదు. కారణమేమిటంటే ఆ ఆత్మ, పదాల ద్వారా తెలిసేది ప్రత్యక్షానుభవం ఒక్కటే దానిని బహిరంగపరుస్తుంది. లోనికి 

అన్వేషణ : పదాలను వదిలిపెట్టడం చాలా కష్టం. మన మానసిక జీవనం పదాలతో

అనుస్యూతంగా కొనసాగే ఒక ప్రవాహం.

అన్వేషణ: సులభమూ, కష్టతరమూ అనే ప్రశ్న కాదు. ప్రత్యామ్నాయం లేదు. ప్రయత్నించనైనా

ప్రయత్నించాలి, లేదా వదిలేయాలి. నీ మీద ఆధారపడి వుంటుంది.

అన్వేషణ: చాలాసార్లు ప్రయత్నించి విఫలుణ్ణయ్యాను.

ని మళ్ళీ ప్రయత్నించు. ప్రయత్నిస్తూనే వుంటే, ఏదైనా సంభవించవచ్చు. కానీ అసలు ప్రయత్నించకపోతే, స్థాణువుగా వుండిపోతావు. సరియైన పదాలన్నీ నీకు తెలిసి వుండవచ్చు, శాస్త్రాలు వల్లెవేయవచ్చు, చర్చలలో అద్భుతంగా మాట్లాడచ్చు; కానీ నువ్వొక ఎముకల పోగుగానే వుండిపోతావు. లేక, నువ్వొక అప్రధానమయిన వినయవంతమైన, ఏ గుర్తింపులేని మనిషివవచ్చు; అయినప్పటికీ ప్రేమతో కూడిన దయామయుడవై, లోతైన విజ్ఞానం (wisdom) తో వెలుగులు విరజిమ్ముతూ

జీవించవచ్చు.

ఆత్మ ప్రేమ

అన్వేషణ: నీ ఆత్మ యెడల నీవు నిజాయితీతో వుండు, నిన్ను నీవు సంపూర్ణంగా ప్రేమించుకో. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లుగానే ఇతరులను ప్రేమిస్తున్నానని నటించకు. వారూ నీవు ఏకంగా ఒకటేనని నీవు గ్రహించేంతవరకూ, వారిని నీవు ప్రేమించలేవు. నువ్వేది కాదో, అదిగా వున్నట్లు నటించకు, నువ్వేది అయి వున్నావో దానిని నిరాకరించకు. ఇతరులపై నీ ప్రేమ, ఆత్మజ్ఞానం యొక్క ఫలితమే కానీ అందుకు కారణం కాదు. ఆత్మజ్ఞానం లేకుండా ఏ సద్గుణమూ యథార్థమైనది కాదు. ఒకే ప్రాణం, సమస్తమైన ప్రాణికోటియందు ప్రవహిస్తున్నదని నిస్సందేహంగా om నీవు ఎఱిగినప్పుడు, ఆ ప్రాణానివి నువ్వే అని తెలిసినప్పుడు అన్నిటినీ సహజంగానూ, అప్రయత్నంగానూ ప్రేమిస్తావు. కానీ దేనినైనా నీకన్నా భిన్నంగా భావిస్తే, అదంటే నీకు భయం కలుగుతుంది కాబట్టి దానిని ప్రేమించలేవు. పరాయి అనే భావం భయాన్ని పురికొల్పుతుంది. భయమేమో పరాయితనాన్ని మరింత లోతుకు తీసుకు వెళ్తుంది. ఇదొక విషవలయం. ఒక్క ఆత్మజ్ఞానమే దీనిని బ్రద్ధలు కొట్టగలుగుతుంది. దృఢ సంకల్పంతో దానిని సాధించు.

తిరగబడడం : తిరస్కరణ

అన్వేషణ: ఏ ఆత్మవైతే నువ్వైవున్నావో, ఉన్నదల్లా అదొక్కటే ఆత్మ. నిన్ను గురించి నీకున్న తప్పు భావాలనన్నిటినీ తొలగించి, వదిలెయ్. అప్పుడా ఆత్మ అత్యంత శోభాయ నీ మనసే. మానంగా నీ ముందు ఉంటుంది. నిన్ను నువు తెలుసుకోకుండా ఆటంకపరుస్తున్నది

లేకుండా జీవించడమెలా? : ఈ మనసును ఎలా వదిలించుకోగలను? అదీకాక మానవస్థాయిలో, మనసు

అన్వేషణ: మనసంటూ ఏదీ లేదు. భావాలనేవి ఉన్నై, అందులో కొన్ని తప్పు భావాలు. ఈ తప్పు భావాలు అబద్ధాలు కాబట్టి, నిన్ను నీకు కనిపించకుండా అడ్డుకుంటున్నాయి

కాబట్టి, వాటిని వదిలెయ్.

ప్ర : ఏ భావాలు తప్పయినవి, ఏవి ఒప్పయినవి?

అన్వేషణ: నిశ్చిత వాక్యాలు (Assertions) మామూలుగా తప్పులై ఉంటై, లేదనుట కాదనుట (denials) సరయినవి అయి వుంటై.

ప్ర : ప్రతి దానినీ ఖండించి మనిషి జీవించలేడు కదా?

అన్వేషణ: ఖండించి (deny) మాత్రమే జీవించగలడు. నిశ్చిత వాక్యాలు బంధనానికి దారి తీస్తే. ప్రశ్నించి, ఖండించడం అవసరం. అదే తిరగబడడం (Revolt) లోని సారం. ఇలా తిరగబడకపోతే స్వేచ్ఛ సిద్ధించదు.

అన్వేషించడానికి రెండవ ఆత్మ, ఉన్నతమైన ఆత్మ అంటూ ఏదీ లేదు. అత్యున్నత ఆత్మవి నీవే; నువ్వు చేయాల్సిందల్లా నీ ఆత్మను గురించి అబద్ధమైన భావాలు వదిలేయడమే. విశ్వాసమూ వివేకమూ రెండూ కూడా, నువు ఈ శరీరానివి కాదనీ, దానియొక్క కోరికలూ భయాలూ, నీవి కాదనీ తెలియ జేస్తున్నై; చిత్ర విచిత్రమైన భావాలతో కూడిన మనసువూ కావు; సంఘం నీకు నిర్దేశించిన ఫలాని పాత్ర పోషించమని బలవంతపెట్టిన పాత్రధారివీ కావు. అనృతమైనవన్నీ వదిలెయ్, నిజమైనది బహిర్గతమవుతుంది.

వర్ణించగలిగింది ఏదీ కూడా నీ ఆత్మ కాదు, నువ్వు ఏమై వున్నావో అది వర్ణించనలవి కాదు. నీవు ఆత్మవవడం ద్వారా నిన్ను నువ్వు తెలుసుకోవా ఆత్మను నిర్వచించడం కాని, ఆత్మని వర్ణించడానికి గాని పూనుకోరాదు. చూడ గలిగినదీ, తలచగలిగినదీ నీవు కావనీ, చైతన్య క్షేత్రంలో కనిపించేదేదీ నీ

ఆత్మ

కాదనీ అర్థం చేసుకొన్న తర్వాత, నీ ఆత్మని లోతుగా సాక్షాత్కరింప చేసుకోడానికి, ఆత్మని నిర్ధారణ చేసే అన్ని రకాల ప్రయత్నాలను నిర్మూలించడం ఒక్కటే మార్గమని గ్రహిస్తావు. తిరస్కరించడం (Rejection) ద్వారా అక్షరాలా అడుగు ముందరికి వేస్తావు; ఇదో నిజమైన క్షిపణి అనవచ్చు. నువు దేహంలో కానీ, మనసులో కానీ – ఆ రెండూ ఎఱుకలో వున్నప్పటికీ – కొంత ఆత్మ జ్ఞానమే

లేవని తెలియడమే

ననిపించుకుంటుంది.

మాటలతో కాకుండా, ప్రత్యక్షంగా ఏదైనా తెలియాలంటే, ముందు తెలుసుకునేవాడు ఎవరో తెలియాలి. ఇప్పటివరకూ తెలుసుకునేవాడు మనసు అని అనుకుంటూ వచ్చావు, కానీ అది నిజం కాదు. మనసు ప్రతిబింబాలు, ప్రతిమలు, భావాలతో నిన్ను నింపి అడ్డంపడుతూ వుంటుంది; ఇవన్నీ స్మరణశక్తి మీద తమ గాయపు మచ్చల్ని వదిలిపోతుంటై. జ్ఞాపకం తెచ్చుకున్నదంతా నువు జ్ఞానమనుకుంటావ్. నిజమైన జ్ఞానం ఎప్పుడూ అమిత తాజాగా వుంటుంది; అది నిత్య నూతనం, ఎదురుచూడనిది, నీలోపలి నుండి ఉబుకుతుంది. నువ్వెవరో నీకు తెలిస్తే, నీకేది తెలిసిందో అదే నువ్వవుతావు. తెలియడమూ, అదే అవడమూ మధ్య ఎడముండదు.

మనసు విస్పోటన

ని

: మన ఆలోచనలు, కర్మాచరణ, కోరికలు, భయాలచేత పురికొల్పబడినంత కాలం, మనం బాధపడక తప్పదు. వాటి నిష్పలత్వమూ, అవి సృజించే ప్రమాదమూ, అస్తవ్యస్తత గమనించావంటే, అవి అణగారుతై. నిన్ను నువ్వు సంస్కరించుకోడానికి ప్రయత్నించకు. కేవలం అన్ని రకాల మార్పువల్ల కలిగే వ్యర్థతను చూడు. మారేటు వంటిది ఎప్పుడూ మారుతూనే వుంటుంది, ఏనాడూ మారనటువంటిది నిరీక్షిస్తూనే వుంటుంది. మార్పుచెందేది నిన్ను మార్పుచెందని దాని వద్దకు తీసుకు వెళ్తుందని

ఎదురు చూడకు – అది ఏనాటికీ జరిగేది కాదు. మారడం అనే భావమే అబద్దం అని తెలిసి, దానిని వదిలేస్తేనే, ‘మార్పు చెందనిది’ గుర్తింపబడగలదు.

మార్పు యావత్తూ మనసునే ప్రభావితం చేయగలదు. (నీకు తెలియకుండా) నువ్వేదై వున్నావో అదిగా వుండడానికి, నీవు మనసును దాటి, నీలోని సత్వం (bcing) లోకి ప్రవేశించాలి. ఏరకమైన మనసును నువు వదిలేస్తున్నావ్ అనేది ప్రధానం కాదు – శాశ్వతంగా వదిలేయడమే ముఖ్యం. ఇదేమో, ఆత్మని వాస్తవం చేసుకుంటేనే సాధ్యమవుతుంది.

: ఏది ప్రథమ స్థానం ఆక్రమిస్తుంది? మనసును వదిలేయడమా లేక ఆత్మను వాస్తవం చేసుకోడమా?

నిస్సందేహంగా ఆత్మను వాస్తవం చేసుకోడమే ప్రథమ కర్తవ్యం. మనసు, తనంతటతాను తనని దాటి ఆవలకు వెళ్ళలేదు. అది విస్ఫోటన చెందాల్సి వుంటుంది.

విస్ఫోటనకు ముందు పరిశోధన ఉండదా?

విస్ఫోటన శక్తి వాస్తవం నుండి వస్తుంది. కానీ దానికై మనసు సిద్ధంగా వుండడం మంచిదని గుర్తుంచుకో. భయమనేది దానిని వాయిదాపడేట్లు చేయగలదు కానీ ఇంకో అవకాశం ఎలాగూ వుంటుంది.

: అలాంటి అవకాశం వుంటుందని నేను మొదట్నించీ అనుకుంటూ వచ్చాను. సిద్ధాంతపరంగా, నిజమే. కానీ ఆచరణలో, ఆత్మసాక్షాత్కారానికి అవసరమైన అంశాలన్నీ సిద్ధమయిన పరిస్థితి ఏర్పడాలి. కానీ, ఇది నిన్ను నిరుత్సాహపరచ నక్కరలేదు. ‘నేనున్నాను’ అనే సత్యం మీద నీవు లగ్నమయినంత కాలం, ‘మరో అవకాశం’ సృష్టించబడుతుంది. జీవితంలో నీ వైఖరి, అవకాశాన్ని ఆకర్షిస్తూ వుంటుంది. నీకు తెలిసినదంతా వారూ వీరూ తెలియజేయగా, తెలుసుకున్నది. ఒక్క ‘నేనున్నాను’ అనేది మాత్రమే నీకు స్వయంగా తెలిసింది; దానికి రుజువులు అక్కరలేదు. దానితో వుండిపో.

విముక్తికి ఆత్మ విచారణ ఒక్కటే మార్గం

: సంపూర్ణ నిశ్శబ్దంలో నీవంక చూచుకో; నిన్ను నువ్వు వర్ణించుకోవద్దు. నువ్వు ఎవరినని అనుకుంటున్నావో అతడివంక చూడు. ఇదీ గుర్తుపెట్టుకో – నువు

..చూస్తున్నది నిన్ను కాదు, ‘ఇది నేను కాదు – మరి నేను ఏమిటి?’ ఇది ఆత్మవిచారణ యొక్క గమనం. విముక్తికి మరే సాధనాలూ లేవు; అన్ని సాధనాలూ ఆలస్యానికి

దారితీస్త్రై. నువ్వేది కాదో, దానిని స్థిరచిత్తంతో తిరస్కరించు

శ్రీ నీ నిజమైన

ఆత్మ

తన శోభాయమానమైన శూన్యత (Nothingness) తో వెలికివచ్చేవరకు . తిరస్కరిస్తూనే వుండు. ఈ Nothingness అంటే not…a…thing అన్నమాట.

ప్రకృతి యావత్తూ ఒకటే; వాస్తవం ఒకటే

ని

: విభజించి, ప్రత్యేకం చేసి చెప్పడమనేది మనసు స్వభావంలోనే వుంది. విభజించడమే హానికర మనడం లేదు. కానీ వేరు వేరుగా పేర్కొనడం, వాస్తవానికి విరుద్ధం – వస్తువులు మనుష్యులు భిన్నంగా వుంటారనే మాట నిజమే కానీ, వేర్వేరు కాదు. ప్రకృతి యావత్తూ ఒకటే. వాస్తవం ఒకటే. పరస్పర వైరుధ్యాలు ఉన్నాయి కానీ

ప్రతిఘటన లేదు.

వాస్తవీకరణ : సద్యస్సంభవమా, క్రమపరిణామమా?

ప్ర

మీ విషయంలో జరిగిన వాస్తవీకరణ (Realization) సద్యస్సంభవమా (Sudden) లేక క్రమపరిణామమా? (Gradual)

: అదీ కాదు, ఇదీ కాదు. కాలాతీతంగా మనిషి ఏదై వున్నాడో అదేగా వున్నాడు. మనసే, తన కోరికల నుండి, భయాల నుండి విడివడింతర్వాత, వాస్తవీకరణ

చెందుతుంది.

ని

ప్ర : నేనెవరు అనే ప్రశ్న ఎందుకనో నన్ను ఏమాత్రం ఆకర్షించదు. నాకు సాధు పురుషుల మధురమైన సాంగత్యంలోనే వుండిపోవాలని వుంటుంది.

: పవిత్రమైన నీ సత్త (being) లో ఉండిపోవడం కూడా సత్సాంగత్యమే. నిన్ను బాధించే సమస్య ఏదీ లేకపోతే, దాని నుండి విడివడడం అనేదీ లేనట్లే కదా? స్వరూప జ్ఞానానికై తరచడానికి అవసరమయ్యే శక్తిగానీ, పట్టుదల గానీ వుండదు. లేని సంక్షోభాన్ని సృష్టింపలేవు గదా? ఆ సంకటావస్థ వాస్తవమైనదై వుండాలి.

We will be happy to hear your thoughts

Leave a reply

mobispecifications.com
Logo
Shopping cart