ఆధ్యాత్మికత, శక్తి, మరియు స్వయంకల్పం: జీవన మార్గం1

ఆధ్యాత్మికత:శక్తితో నిండిన ఏ పదాలనైనా సతతం పునశ్చరణ చేస్తూ వుండు. ఆ సాధనఅద్భుతాలను సాధించి పెడుతుంది.: మీరిది నిశ్చయంగా చెప్తున్నారా? పశ్చిమ దేశవాసి ఓంకారాన్నో, రామనామాన్నో తగినంత విశ్వాసం కానీ, ఉత్సాహంకానీ లేకుండా జపించినట్లయితే, అతడేమైనా

సాధించగలడంటారా?

: ఎందుకు సాధించలేడు? అతడి లోపలి ఉద్దేశం, ప్రేరణ ప్రధానం. తన అసలు స్వరూపం, నిజ ఆత్మను కనుగొనాలనే సంకల్పంతో కృషిసల్పితే, ఏదైనా ఫలిత

ఆధ్యాత్మికత,

మిస్తుంది.

ఆ సాధన, బాహ్యంగా ఏ రూపం ధరించినా ఒకటే.

ఆధ్యాత్మికత:సత్యం కొఱకై నువ్వేమి చేసినా అది నిన్ను సత్యం వద్దకు తీసుకు వెళ్తుంది; అయితే శ్రద్ధ, నిజాయితీ అత్యవసరమని గుర్తుంచుకో..

ఆధ్యాత్మికత:కేవలం నీ అనాదివాంఛ (longing) ఆలోచనలు చర్యలతో పలుచన సల్పకుండా – స్వచ్ఛమైన కేంద్రీకృతమైన అనాదివాంఛ, నీ లక్ష్యానికి నిన్ను వేగంగా చేరుస్తుంది.

ఆధ్యాత్మిక సాధన అంటే, మనిషి తన సంకల్పాన్ని స్థిరంగా, సుస్థిరంగా కలిగుండడం. ఎవరికైతే ధైర్యసాహసాలుండవో, వారికి వాస్తవాన్ని తెచ్చి చేతిలో పెట్టినా నిరాకరిస్తాడు. భయంవల్ల కలిగే అయిష్టమే అసలు ఆటంకం. ప్ర : దేనిని గుంచి భయం?

: ఆ ‘తెలియని దానిని’ గురించి భయం; ‘నేనుండకపోతా’ననే భయం; ‘నేనేమీ

చేయలేని’ స్థితిలో పడతామోనని భయం. ఈ స్థితులన్నిటికీ ఆవలనున్న స్థితి అంటే భీతి.

పాలుపంచుకోడం

: (ఆ గురువు) ‘ఇది మాటలలో అందించ కలిగింది కాదు’ అంటాడనుకో.

ప్ర: అప్పుడు అతణ్ణి జాగ్రత్తగా గమనిస్తూ, ‘అది’ ఏమై వుంటుందో కనుక్కోడానికి

ప్రయత్నిస్తాను.

ఆధ్యాత్మికత: సరిగ్గా నిన్నదే చేయమంటున్నాను. పరస్పర అవగాహన సరణి స్థిరంగా ఏర్పడే వరకూ, ఆసక్తికనబఱచు; దత్తచిత్తుడవై వుండు. అప్పుడు ఇద్దరికీ పాలు పంచుకోవడం సుళువవుతుంది. నిజానికి సాక్షాత్కారం యావత్తూ పాలు పంచుకోవడమే (sharing) అనవచ్చు. విస్తృతమైన చైతన్యంలోకి అడుగిడి, దానిలో నీవు పాలుపంచుకుంటావ్, ఆ విస్తృత చైతన్యంలోకి ప్రవేశించి, పంచుకోడానికి నీవు విముఖత్వం ప్రదర్శించడమే, నీకున్న ఆటంకం.

ఆధ్యాత్మికత:నీ తెలుసుకోడాన్ని అడ్డం కొడుతున్నది, అవకాశం లేకపోవడం కాదు. అసలు కారణం, నీవేది అర్థం చేసుకోవాలో ఆ విషయం మీద నీ దృష్టి కేంద్రీకరించ లేకపోవడం. నీకేది తెలియదో దాని మీద నీవు దృష్టి నిలిపితే, అది నీకు తన రహస్యాలనన్నిటినీ తెలియజేస్తుంది. కానీ నీకు గాఢమైన కోరిక, తగినంత ఓర్పు, చూచి గ్రహించగలిగిన శ్రద్ధ, నిరీక్షణ లోపిస్తే, చందమామ కోసం పిల్లవాడు ఏడ్చిన చందంగా వుంటుంది.

అన్ని రకాల జ్ఞానమూ, అజ్ఞానమే

ఆధ్యాత్మికత:: మనంచేసే ఈ చర్చ కోసం పదాలను ఒక తీరుగా అమర్చి వాటికో అర్థం ఇవ్వ వచ్చు; కానీ అన్నిరకాల జ్ఞానమూ, అజ్ఞానరూపమే అనే వాస్తవం నుండి తప్పించుకో లేము. ఎంత నిర్దుష్టమైన పటం (Map) అయినా, ఉర్థి కాగితమే కదా! జ్ఞానమంతా కూడా మన స్మృతి (Memory) లోనిదే; మనం దానిని గుర్తిస్తున్నాం, అంతే. మరి వాస్తవమేమో జ్ఞాత (Knower) జ్ఞాతము (Known) అనే ద్వంద్వానికి అవతల వున్నటువంటిది.

: ఇక మనం దేనితో వాస్తవాన్ని గ్రహిస్తాం?

ఆధ్యాత్మికత:: వాస్తవాన్ని కూడా జ్ఞానంతో సమీపించవచ్చునని, నువు నీ అచేతన స్థితిలో భావిస్తున్నావు. అటు తర్వాత వాస్తవాని కవతల వాస్తవాన్ని ఎఱిగున్నవాణ్ణికణ్ణి ప్రవేశపెట్టుతావ్. కేవలం ‘ఉండటానికి (to be ‘ వాస్తవం ఎఱిగి వుండనక్కరలేదని అర్థంచేసుకో. అజ్ఞానమూ, జ్ఞానమూ మనసులో వున్నటువంటివే కానీ, వాస్తవంలో లేవు అనేది అర్థం చేసుకో.

: ప్రపంచంలో స్వేచ్ఛగా జీవించదలచుకుంటే, ప్రపంచం నుండి స్వేచ్ఛ నొందాలి. లేకపోతే నీ గతం, నీ తరఫున నిర్ణయం చేస్తుంటుంది, నీ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. నేను దేహాన్ని కాదు

ఆధ్యాత్మికత: దేహంతో చెందిన తాదాత్మ్యం తగ్గిపోతున్న కొద్దీ, తత్సంబంధమైన నొప్పి, బాధ కూడా తగ్గిపోనారంభిస్తుంది. ఇది ఎంతగా సంభవించగలదంటే, తాదాత్యం పూర్తిగా తొలగిపోయినప్పుడు మనిషి నిప్పు సెగ మీద చేయిపెట్టినా, అతడికి బాధ నొప్పి వుండదు. చేయి కాలిన ఫలితంగా కలిగే పరిణామాలు చర్మం మీద సంపూర్తిగా కనిపిస్తాయి; కానీ ఆ మనిషికి నొప్పి తెలియదు. (సత్యమే అవవచ్చు. కానీ మనం చేయతగింది కాదు అన్నాడు మిత్రశ్రీ).

అహం ఎలా జనిస్తుంది?

: అహం లేకుండా ప్రపంచాన్ని చూడగలమంటారా?

ఆధ్యాత్మికత అహం అనేది ఎప్పుడు వుంటుంది? నీలో కొన్ని ప్రతిక్రియా భావాలు వున్నప్పుడు అహం వుంటుంది. సహజంగా నువు గమనించేవన్నీ అందిపుచ్చుకొని, వాటికి అంటిపెట్టుకొని, వాటిని నీలో నమోదు చేసుకుంటావు. అప్పుడు నీలో అహం జనిస్తుంది.

ఆధ్యాత్మికత:అటు వెళుతూ, వెళుతూ భవనాలు నిర్మించేటువంటి సామగ్రి అక్కడ పడి వుండడం చూస్తావు. కాసేపు నువ్వు వడ్రంగిననుకుంటావు; అక్కడున్న సామాగ్రిని ఎలా ఉపయోగించుకోవాలా అని ఆలోచిస్తావు. ఆలోచన అనే ప్రక్రియ లోన ప్రారంభమయింది; నువ్వేమీ కాదని అనుకుంటే, అక్కడున్న వస్తు సామగ్రితో నీకే సంబంధమూ లేదు. దాని వంక కేవలం చూచినట్లే చూచి ముందరికి నడిచి వెళ్ళిపోతావు. ఎప్పుడైతే నీ కంటికి కనిపించడం మానేస్తుందో, ఇక ఆది మనసులో కూడా నిలవదు. కానీ ఒకసారి ఆ వస్తు సామగ్రిని మనసులోకి రానిచ్చావో, దానిని గురించి ఆలోచన ప్రారంభమయిందో, అహం ప్రారంభమైనట్లే. : అంటే ఒక వస్తువును చూచినప్పుడు, దాని ఉపయోగం గురించి ఆలోచించేసరికి, అహం అనే భావం ప్రవర్తిల్ల నారంభిస్తుందన్నమాట.

సంతృప్తి

ని

: అవును. అదే దాని స్వభావం.

నీవు నీ సత్వ శక్తివి

ఆధ్యాత్మికత:అన్నం తినేటప్పుడు, తింటున్నదెవరు? ‘నేను’ అనే భావమే కదా? అన్నంలో ‘నేను’ అనే భావం వున్నది. అందుచేత అది ఆరగించేటప్పుడు, నీ ‘నేను’ అనే భావాన్ని విడిగా అట్టిపెట్టుకుంటున్నావు. నీ ఆహారంలో కూడా ఈ ‘నేను’

ఏ భావం వున్నప్పటికీ ఎవరూ కూడా ఈ ఆహారమే నేను అనే మాట అనుకోరు. దీనిని పేర్కొనేటప్పుడు ‘ఇది నా భోజనం’, ‘ఇది నేను కాను’ అని అంటారు. కానీ దీనిని భుజించిన తర్వాత ఇది శరీరంలో భాగమైనప్పుడు ‘నేను శరీరాన్ని

అంటారు – అదే వాళ్ళు చేసే పొరపాటు.

ఆధ్యాత్మికత:నీవు నిజానికి కేవలం నీ సత్వశక్తివి (Beingness); ఇదే ఈ విశ్వం యొక్క ఆత్మ, నీవు గమనిస్తున్న జీవితం, ప్రస్తుతానికి నువ్వు ధరించిన ఈ శరీర వేషం. జీవితంలో నువ్విప్పటికి, తమాషాకైనా, ఎన్నో తీసి పక్కనపెట్టావు కదా? ఈ శరీరాన్ని కూడా తీసి పక్కనపెట్టి ఏమవుతుందో చూడరాదా? చంద్రుని వంక చూచినప్పుడు, నువ్వక్కడ చూస్తూ వున్నందువల్లనే ఆ చంద్రుడక్కడ వున్నాడనే అద్భుతమైన విషయం గ్రహించు. నువ్వు వున్నావు కాబట్టి చంద్రుడున్నాడు. ఇదొక గ్రహింపు. ఈ ఆనందం నువ్వు ప్రత్యక్షంగా అనుభవిస్తావు, హర్షిస్తావు.

ఆధ్యాత్మికత:ఎవరినైనా నేను, ‘పచ్చి మోసకారి’ అన్నప్పుడు నాకు సంతృప్తి కలుగుతుంది! అదే విధంగా మరొకరిని ‘మహాత్ముడని’ అన్నప్పుడు కూడా, అది నాకు సంతృప్తి నిస్తుంది కాబట్టే అలా అంటాను! (మనిషి బలహీనతను పేర్కొంటున్నాడు. నిసర్గ).

అయ్యా, మీరు విడిగా లేరు. పంచుకోలేని ఆనందం నకిలీది. పంచుకోవడానికి వీలైనదే, నిజంగా అభిలషించ దగినది

:

సమాధి

: చైతన్యం తనలో తాను మిళితమైతే అది సమాధి అవుతుంది. మనిషికి ఏమీ తెలియకపోతే – తనకేదీ తెలియదన్న సంగతి కూడా తెలియని స్థితి అయితే –

అది సమాధి.

: శరీరం బిగుసుకుపోతుందా?

: నిశ్చలమవుతుంది. కొంతసేపైన తర్వాత దేహ స్పృహ తొలగిపోతుంది. అప్పుడు సహజ సమాధి సిద్ధిస్తుంది.

ధగద్ధగాయమానమైన వెలుగు, లోనా బయటా పొంగుతున్నట్లు అనుభూతి కలగడం, కొంత వేడిని కూడా పుట్టిస్తుంది.

ఆధ్యాత్మికత: అది సహజమే. పంచభూతాలు ఒకదానితో నొకటి మిళితమైనప్పుడు అనేకం సంభవించగలవు. ఆ సందర్భంలో ఈ పంచభూతాలు పలు రకాలుగా శరీరం ద్వారా వ్యక్తీకరించుకుంటై. అందరి విషయమూ ఒకలాగ వుండదు, ఒకే తీరుగా అభివ్యక్తీకరణ జరుగుతుందనుకోరాదు. ప్రతి శరీరమూ ఒక్కోరకంగా, ఒకదాని కొకటి భిన్నంగా క్రియలను, ప్రతిక్రియలను ఆచరిస్తుంది. అందుచేత వేర్వేరు సాధు పురుషులు వేర్వేరు విధాలుగా బోధిస్తారు. కానీ అన్ని రకాల వారికి ఉండే మూలధనం మేల్కొన్న స్థితి, నిద్రాణమైన స్థితి, ‘నేనున్నాను’ అనే చైతన్యం. అర్థంచేసుకునేదెవరు?

ఆధ్యాత్మికత : నా మాటల్ని అర్థంచేసుకోడానికి ప్రయత్నిస్తున్న దెవరు? ఊహించుకున్న స్వయం వర్తిత వ్యక్తి ఒకడున్నాడనీ, నేను చెప్పే మాటలు అతడు అర్థంచేసుకోవడానికి సంకల్పించాడనీ, అని అనుకున్నంత కాలం, నిజమైన అవగాహన ఏర్పడే అవకాశం లేదు. ఆధ్యాత్మిక దివ్య సందేశం విచారణ సలిపే, తెఱచి వున్న శూన్యమైన మనసుకే అందుతుంది. స్వతంత్ర వ్యక్తి అనగా నిబద్ధీకృతమైన (Conditioned) మనసు గలవాడు; అతడి తలలో ఎన్నో భావనలు, కల్పనలు (Concepts). నేను అందించదలచుకున్న సందేశాన్ని ఆ మనసు అడ్డుకుంటూనే వుంటుంది.

నే చెప్తున్న దానిని గ్రహించడం, అది వినేటప్పుడు ద్రష్ట – దృశ్యం (Subject – object) రెండూ మిళితమైనప్పుడే సాధ్యమవుతుంది. మాట్లాడే మనిషి కానీ, వింటున్న మనిషి కానీ ఎవరైనా వున్నారా, లేక ప్రసంగం – శ్రవణం – గ్రహించడం – అనుభవించడం అనే ప్రక్రియ మాత్రం సంభవిస్తున్నదా అనేది గమనించండి.

(Listen, almost indifferently అనేవాడు శ్రీ జి. కృ. )

వుంటుందని,

ఏదైనా ఒకటి ‘ఉన్నది’ అనుకున్నప్పుడు, అది వస్తువు అయి దానికో రూపమున్నదని అనుకుంటారు. వస్తురూపంలో వుండే వాటితో మీకు సంబంధం వున్నట్లు భావిస్తారు. మరి నాకేమో అన్నిరకాల వస్తువులు, మీతో సహా, చైతన్యంలో కనిపించే ఆకారాలు మాత్రమే; అంటే ఇవన్నీ నాకు ‘ఉన్నట్లు’ లెక్క కాదు. ఇక చూచేవాడు (ద్రష్ట Subject) అనేది, వస్తువు (దృశ్య లక్షణం) లేకుండా వుండజాలదు. ఇక ఇప్పుడు ఏమిటి వున్నట్లు (exists? ఉండడమూ లేదు, ఉండకపోవడమూ లేదు.

ఆత్మజ్ఞానం అరుదుగా సంభవిస్తుంది

: ఇక్కడికొచ్చి మీ మాటలు వినేవారిలో, ఎవరైనా ఆత్మజ్ఞాని అయినాడా? వచ్చిన వారిలో కొందరు ఈ విషయాన్ని గురించిన జ్ఞానం సాధించారు; కానీ అది ఉపరితం మీదనే జరిగింది. ‘ఈ జ్ఞానమేమిటి?’ అనేది జాగ్రత్తగా అధ్యయనం చేసిన వారు కాదు; దాని యొక్క సంపూర్ణార్థం గ్రహించలేదు. వారిప్పుడు ఏమి చేస్తున్నట్లు?

అదీ ఇదీ కావాలని కోరుకోవడంలో మునిగిపోయారు. దాంతో వాళ్ళు తెలుసుకున్నదంతా పోగొట్టుకున్నట్లే. ఈ జ్ఞానాన్ని సరిగ్గా అందుకోవడంగానీ, తమ హృదయాల్లో లోతుగా లీనం చేసుకోడంగానీ, చాలా కొద్దిమంది విషయంలోనే

జరుగుతుంది.

ఒకసారి గనక ఈ గమనం (Movement) యొక్క పుట్టుపూర్వోత్తరాలను అర్థం చేసుకుంటే, ఈ చర్యలన్నీ ఎందుకు సంభవిస్తున్నై, వీటికి గల కారణమేమిటి, ఈ కోరిక యొక్క స్వభావం తెలుసుకుంటే, అప్పుడే నువ్వు – నిజానికి – ఏమై వున్నావో ఆ స్థితికి తిరిగి రాగలవు. ఈ విషయంలో నీవు నిక్కచ్చిగా తప్పితే, నీకిదంతా అర్థం కాదు.

: టిక్కుబాబా కొలాబా జిల్లాలో నివసించేవాడు. నేను ఆయన్ని స్వయంగా చూడలేదు, మా ఇద్దరి మధ్యా ఓ ఫకీరు వార్తాహరుడిగా వ్యవహరిస్తుండేవాడు. ఆ ఫకీరు నా బీడీ దుకాణానికి వచ్చిపోతుండేవాడు. టిక్కు బాబాకు మహిమలుండేవి; అనేక అద్భుతాలు చేయగలిగి వుండేవాడు. ఒకరోజు ఫకీరు అతణ్ణి చూడడానికి అర్ధరాత్రి దాటిన తర్వాత వెళ్ళాడు. అతడికో భయంకర దృశ్యం ఎదురైంది. టిక్కుబాబా దేహం ఖండఖండాలుగా ఒకచోట పోగేసి వున్నది. అది చూసి ఫకీరు భీతిల్లి, ఇదేదో హత్య అయివుంటుందని, అక్కడి నుండి పరిగెత్తిపోయాడు. అయినా నిజంగా ఏమి జరిగిందోనని తెలుసుకోవడానికి ప్రొద్దున అక్కడికి వెళ్ళాడు. ఆశ్చర్యంగా టిక్కుబాబా ఉల్లాసంగా అక్కడ కనబడ్డాడు!

ఒకరోజు ఆ ఫకీర్ నా షాపు వద్దకొచ్చి, టిక్కుబాబా రోజులు సమీపించాయనీ, నన్ను జరూరుగా వచ్చి కలవమన్నాడనీ, కబురు తెచ్చాడు. తానీ దేహం వదిలే లోపల తనకున్న ‘శక్తులనన్నిటినీ ఇచ్చిపోవాలని అభిప్రాయపడుతున్నాడు, అని చెప్పాడు. నేను నా ధన్యవాదాలు తెలుపమని చెప్తూ, “బేరం అనేది ఒక్కసారే కుదుర్చుకోవడం జరుగుతుంది” అని సవినయంగా చెప్పానని చెప్పు, అన్నాను. నా ఉద్దేశమేమిటంటే, నిజమైన శిష్యుడు గురువుని ఆశ్రయించిన తర్వాత ఇక ఆయననే నమ్ముకుంటాడు గానీ (నిసర్గదత్త గురువు సిద్ధ రామేశ్వర్) మరొకర్ని ఎంచుకోడు అని తెలియజేయడమే. ఈ మాటను ఫకీరు టిక్కుబాబాకు చెప్పినప్పుడు, “అలాగా? అయితే అతడు గమ్యం చేరుకున్నాడు, అతడికే అవసరాలు లేవు” అన్నాడు. (అక్టోబరు 22, 1980 నిసర్గ 1981 సెప్టెంబర్ లో భౌతికదేహం చాలించక ముందు)

మహా మృత్యువు

ప్ర : మరో శతాబ్దం గడిచేలోగా (ఈ ప్రశ్న 20వ శతాబ్దంలో వేసినది) మీరు మీ చుట్టూ వున్న సమస్తాన్నీ వదిలేసి వెళ్ళిపోతారు. మీ దేహాన్ని పుష్పాలతో కప్పేస్తారు. దహనం చేసి, అస్తికలను వెదజల్లుతారు. మా అనుభవం అది కాబోతున్నది, మీది ఏమవుతుంది?

: కాలం ఆగిపోతుంది. దీనినే ‘మహా మృత్యువు’ అంటే కాలం మృతి చెందడం… కాలం ఆగిపోయింది. అది ఉండేది, కాని ఇక లేదు. ఒక జీవిత కాలమం

We will be happy to hear your thoughts

Leave a reply

mobispecifications.com
Logo
Shopping cart