అహం:తెలుసుకున్నప్పుడే, అంతమవుతుంది. అప్పుడు ఈ ఊహించిన బంధం, తత్కారణంగా బాధపడుతున్న ఈ వ్యక్తిత్వం అనే భ్రమ. ఈ రెండూ కూడా కేవలం భావనలేనని తెలుస్తుంది.
అవ్యక్తస్థితిలో మనం సత్యంగా ఏమైవున్నామో (అంతస్తత్వం
–
Noumenon) అది
అహం: చైతన్యంలో ఇలా విభజింపబడిన తీరుగా తప్పితే మరో తీరుగా వుండజాలడు – ఇంకా సరిగా చెప్పాలంటే, అని తెలుస్తుంది. అప్పుడు నువ్వు శాంతిని కనుగొంటావు శాంతి శాంతిని కనుగొంటుంది; ఎందుచేతనంటే ‘నేను’ దేనినైతే అన్వేషిస్తున్నానో అది నేనే అయినప్పుడు, అన్వేషించబడుతున్నది – అన్వేషకుడు ఒకటే అయినప్పుడు, ఏమి కనుగొంటావు? అనే గ్రహింపు ఏర్పడుతుంది.
అహం:అడపా దడపా నిసర్గదత్త, సమావేశం జరుగుతున్న సమయంలో శ్రోతల్లో ఎవర్నో ఒకర్ని, తన మాటల గురించి ‘నువ్వేమనుకుంటున్నావ్?’ అని అడిగేవాడు. నిసర్గ మాట్లాడేదంతా సద్యోస్ఫురణతో, ప్రయత్నరహితంగా, పలికేవాడు కాబట్టి, ఏ కారణంవల్ల ఇలా ప్రశ్నించే వాడో అందుకై ఎవర్ని ఎందుకెన్నుకుంటాడో, మనకు తెలిసే అవకాశం లేదు.

ఆలోచనలు రెండు రకాలు
అహం:పగటి కలలు కనడం (వ్యర్థమైన ఆలోచలకు మనసును అంకితం చేయడం) గతాన్ని గురించి దుఃఖం, భవిష్యత్తును గురించిన చింత, అపేక్ష – ఇలాంటి ఆలోచనలకూ సహజంగా అకారణంగా చిత్తం లోతుల నుంచి బయలుదేరే ఆలోచనలకూ తేడా వుంది. ఈ రెండవ రకం ఆలోచనలు మనసులో ఏ వాదనా, ఏ వ్యాఖ్యానమూ లేకుండానే బయలుదేరు.
అహం:మొదటి రకం ఆలోచనలను ఉపేక్షించవచ్చు, తప్పించుకోవచ్చు; కానీ ఈ రెండో రకం ఆలోచనలను అలక్ష్యం చేయడంకానీ, తప్పించుకో చూడడం కానీ, సాధ్యం కాదు. కారణమేమిటంటే ఇవి సహజంగా ఆ క్షణాన ఉద్భవించినవి కాబట్టీ, ఇవి మౌలికంగా భావనాత్మకమైనవి (Conceptual) కాదు కాబట్టిన్నీ.
తెలుసుకున్నప్పుడే, అంతమవుతుంది. అప్పుడు ఈ ఊహించిన బంధం, తత్కారణంగా బాధపడుతున్న ఈ వ్యక్తిత్వం అనే భ్రమ. ఈ రెండూ కూడా కేవలం భావనలేనని తెలుస్తుంది.
అవ్యక్తస్థితిలో మనం సత్యంగా ఏమైవున్నామో (అంతస్తత్వం
–
Noumenon) అది
అహం:వ్యక్తమైనప్పుడు చైతన్యంలో ఇలా విభజింపబడిన తీరుగా తప్పితే మరో తీరుగా వుండజాలడు – ఇంకా సరిగా చెప్పాలంటే, అని తెలుస్తుంది. అప్పుడు నువ్వు శాంతిని కనుగొంటావు శాంతి శాంతిని కనుగొంటుంది; ఎందుచేతనంటే ‘నేను’ దేనినైతే అన్వేషిస్తున్నానో అది నేనే అయినప్పుడు, అన్వేషించబడుతున్నది – అన్వేషకుడు ఒకటే అయినప్పుడు, ఏమి కనుగొంటావు? అనే గ్రహింపు ఏర్పడుతుంది.
అహం:అడపా దడపా నిసర్గదత్త, సమావేశం జరుగుతున్న సమయంలో శ్రోతల్లో ఎవర్నో ఒకర్ని, తన మాటల గురించి ‘నువ్వేమనుకుంటున్నావ్?’ అని అడిగేవాడు. నిసర్గ మాట్లాడేదంతా సద్యోస్ఫురణతో, ప్రయత్నరహితంగా, పలికేవాడు కాబట్టి, ఏ కారణంవల్ల ఇలా ప్రశ్నించే వాడో అందుకై ఎవర్ని ఎందుకెన్నుకుంటాడో, మనకు తెలిసే అవకాశం లేదు.
ఆలోచనలు రెండు రకాలు
అహం:పగటి కలలు కనడం (వ్యర్థమైన ఆలోచలకు మనసును అంకితం చేయడం) గతాన్ని గురించి దుఃఖం, భవిష్యత్తును గురించిన చింత, అపేక్ష – ఇలాంటి ఆలోచనలకూ సహజంగా అకారణంగా చిత్తం లోతుల నుంచి బయలుదేరే ఆలోచనలకూ తేడా వుంది. ఈ రెండవ రకం ఆలోచనలు మనసులో ఏ వాదనా, ఏ వ్యాఖ్యానమూ లేకుండానే బయలుదేరు.
మొదటి రకం ఆలోచనలను ఉపేక్షించవచ్చు, తప్పించుకోవచ్చు; కానీ ఈ రెండో రకం ఆలోచనలను అలక్ష్యం చేయడంకానీ, తప్పించుకో చూడడం కానీ, సాధ్యం కాదు. కారణమేమిటంటే ఇవి సహజంగా ఆ క్షణాన ఉద్భవించినవి కాబట్టీ, ఇవి మౌలికంగా భావనాత్మకమైనవి (Conceptual) కాదు కాబట్టిన్నీ.
అహం:అన్నిటికీ ముందు ఉన్న ఆలోచన ‘నేనున్నాను’ అనే దానికి వాదించాల్సిన అవసరమూ లేదు, మనసు ధృవీకరించాల్సిన అవసరమూ లేదు. భావన బయలుదేర ముందే వున్నటువంటిది, మనసుకు మూలమైనటువంటిది. పరోక్షమైన, మధ్యస్థ (Mediate) మనుష్యులు మామూలుగా దీనినే ఆశ్రయిస్తారు. కారణమేమిటంటే, మనిషి ద్వారా మైన ఆలోచన విభజింపబడి వుంటుంది, ద్వంద్వంతో కూడుకున్నదై వుంటుంది, జరుగుతున్న కర్మ యావత్తూ, మిథ్యా అస్తిత్వంతో కూడిన ‘నేను’ చేస్తున్నానని అది అనుకోడం, ఆ ‘నేను’తో మనిషి తాదాత్మ్యం చెందడం.
అలా కాకుండా ప్రత్యక్షమూ (Direct) సమగ్రమూ (Absolute) అయిన తలంపు
అహం:ద్వారా ఆ అవ్యక్తమయిన అప్రతిహత (Absolute) శక్తి, వ్యక్తమవడం సంభవిస్తుంది. ఈ రకమైన తలపు సహజంగానూ (Spontaneous) తక్షణంగానూ (Instantaneous) సంభవిస్తుంది. అందుచేత ఈ తలపులో వ్యవధి వుండదు; ఈ వ్యవధి అనేది చీలిపోయిన మనసుయొక్క అవస్థ. కాలవ్యవధి ఉన్నప్పుడల్లా ఆ ఆలోచన మొదటి సహజమైన తక్షణ ఆలోచనకు పిదప వచ్చినదై వుంటుంది. తర్వాత వచ్చిన ఈ ఆలోచన ద్వంద్వంతో కూడుకొని వుంటుంది.
అహం:తుఫాను వంటి భావనాత్మక (Conceptual) మైన ఆలోచన అణగారి, మనసు ‘ఉపవాస’ముంటున్న స్థాయికి చేరుకున్నప్పుడు గానీ సహజమైన, ద్వంద్వంలేని, అంతః స్ఫూర్తితో కూడుకున్న తలంపు జనించదు; అలాంటి తలపుకు బంధన తెలియదు. స్వచ్ఛమైన తక్షణ తలపు నుండి స్వచ్ఛమైన కర్మే జనిస్తుంది. ఏరకమైన మిథ్యా ‘నేను’ యొక్క ప్రమేయం వుండదు కాబట్టి, ఈ తలపు ఎవరి బంధనలోనూ వుండదు.
మతాలలో అధిక భాగం ప్రత్యక్ష స్వచ్ఛ తలంపులమీద ఆధారపడినవి. కాలక్రమేణా అవి భావనాత్మక (Concepts) స్థితికి దిగజారినై. ఈ భావనల నాధారం చేసుకొని క్రమ క్రమంగా ఆకారంలేని ఓ భారీ కట్టడాన్ని నిర్మించారు. కోట్లాది మందిని ఆకర్షించి అపమార్గం పట్టించడానికి ఈ నిర్మాణాన్ని ఆకర్షణీయంగా అతి మనోహరంగా రూపొందించారు.
క్రమానుగతమైన ప్రక్రియ
అహం:క్రమానుగతమైన ప్రక్రియను నిసర్గ ఒక్క విషయంలోనే అంగీకరించేవారు. ఆయన మాటలు విన్న శ్రోత ఆ మాటలను గురించి స్వయంగా ధ్యానించమనేవాడు; అంటే అది మనవాలి; తత్ఫలితంగా ఏర్పడిన నిశ్చయంతో ఒకటవడం నిధి ధ్యాసన.
అహం:రచన యావత్తూ చైతన్యం నుండి పుట్టుకు వస్తుంది. రచన అనేది ఉన్నది కానీ రచయిత అనే వాడు లేడు. (ఈ మాట అన్న నిసర్గ, ఒక రచయిత తన పేరు ప్రింటు చేసుకునే బదులు, అహం తల ఎత్తకుండా ఉండడానికి మారుపేరుతో ప్రింటు చేస్తానని అనగా, నిసర్గ అందుకు అంగీకరించక, రచయిత పేరుని స్పష్టంగా ప్రకటించమన్నాడు. మహానుభావుల చర్యల్ని గురించి మనమేమి వ్యాఖ్యానించగలం? శ్రీ రమణుల విషయంలో కూడా ఇలానే జరిగింది – అన్నాడు మిత్రశ్రీ.)
పునరుక్తి దోషమా?
చెప్పినదే మళ్ళీ మళ్ళీ చెప్పడాన్ని నిసర్గ సమర్థిస్తూ ‘సుత్తి దెబ్బలతో కానీ మనుషుల యొక్క నిబద్ధత (Conditioning) (తాము చైతన్యంలో ఒక చిన్న చుక్క అని తెలుసుకోకుండా తాము విడి విడి వ్యక్తులమని భావించుట – ఆ కారణంచేత సత్యాన్ని కనుగొనలేకపోవుట) నిర్మూలం కాదు కాబట్టి, అర్థమయ్యేంతవరకూ మళ్ళీ మళ్ళీ చెప్పక తప్పదు అని నిసర్గ
అభిప్రాయం.
బాధపడుతున్నదెవరు?
నిసర్గ మాటల్లో : కేవలం జీవించటం అనేది అనుభవించడం కాక మరేదైనా వుందా? అనుభవించడం అనే కాల వ్యవధానం (duration) అనవచ్చు. క్షణం తర్వాత క్షణం అడ్డంగా సాగిపోతూ వుండడం (horizontally stretched)
ఇకపోతే, అనుభవమంటే ఏమిటి? బాహ్యమైన ఒక ప్రేరణను ఇంద్రియాల ద్వారా అర్థం చేసుకొని, దాని యెడల ఆచరించే ప్రతిక్రియ కాదా? సుఖదాయకమైతే స్వీకరించడం, అసుఖంగా కనిపిస్తే తిరస్కరించడం. బాధని మనిషి అనుభవించడం లేదు – సుఖకరమైనా అసుఖకరమైనా, ఆ అనుభవం బాధని పొందుతున్నాడు.
ఈ అనుభవ బాధని పొందుతున్నదెవరు? అసలు ‘నేను’ (అనగా అవ్యక్తంలో నున్న అంతస్సత్వ నేను) కాదు. ఈ అనుభవం కలుగుతున్నది, వ్యక్తమైన ‘నీవు, నేను’కు. ఈ భావన (Concept) అంటే ఈ ‘వ్యక్త’ నేను, ఈ అవస్థకు గురవుతున్నాడు.
ఆత్మ సాక్షాత్కారమందిన మనిషి
–
ఇది సంభవించవలసిదే కానీ సాధించేది
విషయంలో తాను, ఇతరులు అనే భేదం తొలగిపోతుంది; దానితోబాటే తాను
చేస్తున్నాను, తాను కర్మి అని అనుకునే నకిలీ వ్యక్తిత్వం కూడా తొలగుతుంది. ఇక అప్పుడు ఆత్మనెఱిగిన వ్యక్తి అనే వాడుండడు. అందుచేత ఈ ఆత్మజ్ఞాని లోకంలో ఎలా ప్రవర్తిస్తాడు అనే ప్రశ్న ఉదయించదు. మరి దేహమేమవుతుంది? బాహ్యంలో సంభవించే
సంఘటనలకు అది
సద్యోస్ఫురణతో, అంతఃస్ఫూర్తితో స్పందిస్తుంది. ద్వంద్వంతో కూడిన వ్యక్తిగత మనసు యొక్క జోక్యం లేకుండా, విధి నిర్వహణ జరుగుతుంది – మనిషి తన సంకల్పంతో చేసేదంటూ ఏమీ వుండదు.
చైతన్యం
చైతన్య రహితమైన దేహం కేవలం మృతిచెందిన భౌతిక పదార్థం. అందుచేత దేహమే చైతన్యాన్ని పడకుండా నిల్పుతున్నది అనాలి. ఈ దేహమే చైతన్యం తన విధి నిర్వహించడానికి ఉపయోగపడుతున్న పరికరం. చైతన్యం దేహం యొక్క స్వభావం, రుచి – చక్కెర తీయన అన్నట్లు – అని చెప్పవచ్చు.
నిసర్గ ప్రభావిత బస్సేకర్
నిసర్గదత్త ముఖ్య అనుచరుడిగా వుండి ఆయనను గురించి పుస్తకాలు రాసి, విదేశాల్లో కూడా ఆయనని గురించి మాట్లాడి, గోష్ఠులు నిర్వహించిన రమేష్ బలే సేకర్, నిసర్గ టీచింగ్ తన జీవితాన్ని తీర్చిదిద్దిన వైనం ఇలా వివరిస్తాడు :
అనృతాన్ని అనృతంగా తక్షణం అప్పటికప్పుడు చూచి గ్రహించడమే విముక్తి. ఇహంలో వున్న దేనితోనూ తాను ఏకమని అనుకున్నా, అది అబద్ధమని చూడగలగడం విముక్తి; అంటే చైతన్యం, ఇక్కడ కనిపించే వ్యక్తమైన దీనికంతటికీ మూలమైన ఆ ‘అవ్యక్తాన్ని’ కనుక్కోవడానికి ప్రయత్నించడం – ఆ ‘మూలం’ తానే కాబట్టి తనకది కనిపించడం లేదని తెలుసుకోడం – ఇదే విముక్తి.
ఈ విషయం లోతుగా గాఢంగా అర్థం చేసుకున్నాక, దీని అంతర్భావం ఏమిటి? నా సాధారణ జీవితంలో ఇది నన్నే విధంగా ప్రభావితం చేసింది? ఇప్పుడు నాకు బాగా
అర్థమైనదేమిటంటే, ‘వ్యక్తి’గా పేర్కొనదగిన జీవి ఎవరూ లేడనీ, అతడు తనకు తానుగా ఎన్నుకొని చేసే కర్మ అంటూ ఏదీ లేదని తెలుసుకున్నాడు. మరైతే ఇక భవిష్యత్తులో ఏ ఉద్దేశాన్నైనా మనసులోకి ఎలా రానివ్వగలను? ఇక నేను ఉద్దేశరహితంగా జీవనం సాగిస్తే మానసికమైన (Psychological) అంతస్సంఘర్షణలు ఎలా వుండగలవు? ఉద్దేశాలు ఆశయాలు మృగ్యమైన సందర్భాన ‘కర్మ’లోగానీ, చేయడంలోగానీ మానసికమైన ప్రాతిపదిక ఏదీ వుండనప్పుడు ఒక కర్మలో చిక్కుకోవడమేముంటుంది? ఏది సంభవిస్తుంటుందో దానితో నా కర్మాచరణ సమరేఖలో కదులుతుంది. సంఘటనలన్నిటినీ స్వీకరిస్తూ, ఇది సాధించానని కానీ, ఇందులో వైఫల్యం చూడవలసి వచ్చిందని కానీ అనుకోకుండా,
జీవిస్తుండడమే.
ఇలాంటి జీవితం మనసు యొక్క ఇష్టంతో నిమిత్తంలేని జీవనంగా రూపొందు తుంది. ఇందులో సకారాత్మకంగా గానీ, నకారాత్మకంగా కానీ, ఇచ్ఛ వుండదు; ఉద్దేశ పూర్వకంగా ఏదైనా చేయబూనుకోడంగానీ, ఉద్దేశపూర్వకంగా ఏదైనా చేయకుండా ఉండాలని గానీ, ఇలాంటి సంకల్పాలేవీ ఉండవు. కోరేదంటూ ఏమీలేదు, ‘వద్దు’ అంటూ తప్పించుకునేదీ ఏమీలేదు. (నా అసలు ఆద్య స్థితిని మరుగుపరుస్తూ వచ్చిన ఈ చైతన్య వ్యవధి అనే) నా ఈ జీవితం దానికి కేటాయించిన కాలం అంతమయే వరకూ వుండి అదృశ్యమవుతుంది. మిగిలేది నా సమగ్ర సన్నిధి (Absolute Presence). భావనాత్మకమైన (Conceptual) జీవికి ఇంకేమి కావాలి?
జీవితయాత్ర పరిసమాప్తం
సుమారు ఎనభై నాలుగేళ్ళ జీవిత యాత్రను సమాప్తం చేసి, 8-9-1981లో తరించిన శ్రీ నిసర్గదత్త మహరాజ్ మాట్లాడిన ఆఖరి పలుకు వరకూ తాను జీవితం పొడుగూతా చెప్పినదే చెప్పాడు.
“ఎవరో వ్యక్తి గురువనీ, అతడు మీకు బంధ విముక్తి కలిగిస్తాడనీ అనుకుంటూ, మీ అంతట మీరే ఇక్కడికి వస్తున్నారు. ఇదంతా హాస్యాస్పదమని మీకింకా తెలిసి రాలేదా? రోజు రోజూ మీరింకా ఇక్కడికి వస్తున్నారంటే, వ్యక్తి అనేవాడు లేడని నేనంటున్న మాట మీరింకా నమ్మడం లేదన్న మాట”
తన మరణ సమయాన తన అభిమానులు, విచార వదనులై వుంటం చూసి, వారితో “జీవించడానికి, మరణించడానికి మధ్య తేడా ఏమీ లేదు. నువ్వు పుట్టక ముందు మృతి చెందిన స్థితిలో వున్నావు కదా? చీకటి అంటే వెలుతురు లేని స్థితి, మరి మరణమంటే జీవనం లేక పోవడమే కదా?” అని చమత్కరించాడు.
తన అభిమానుల్లో మరణ భయం పోగొట్టడానికి, “బ్రతకాలని కోరుకోడం, నిజానికి లేని ఈ ‘నేను’ అనే అతడు తన వ్యక్తిత్వాన్ని కొనసాగించడానికి చేసే ప్రయత్నమే కదా? మరి ఇది మరణ భయంవల్ల పుట్టినదే కదా?” అని అడిగాడు.
వాస్తవ మెఱిగిన వానికి జీవన్మణాలనే రెండూ కూడా అవాస్తవమని తెలుస్తూనే వుంటుంది.
“సాపేక్ష దృష్టి ననుసరించి ఇక్కడ నేను లేకపోయినప్పటికీ, అదే నిజానికి నా సంపూర్ణమైన సన్నిధి అని మీరు గ్రహించాలి. నా మరణ ఘడియలు, అత్యున్నత పారవశ్యంతో నిండివుంటవని తెలుసుకోండి.”
ఈ ‘అనుభూతిని’
త తెలియజేయడానికి
ప్రయత్నించకు. ‘దానిని’ చెప్పగలిగావంటే.
”అది ‘అసలు’ వస్తువు కాదు. నిశ్శబ్దంగా వుండు:
కర్మాచరణలో ‘అది’ ఎట్లా అభివ్యక్తీకరింప బడుతుందో
గమనిస్తూ వుండు.
పుస్తక సమీక్ష
అమృతధార – ఖడ్గధార
మనిషి బతుకు అర్థం పరమార్థం
కొన్ని పుస్తకాలను కళ్ళతో చదివితే చాలు. ఇంకొన్ని పుస్తకాలకు మన తెలివి
తేటలను జతచేసి చదివి తీరవలసిందే. మరికొన్ని పుస్తకాలను మనసు పొరల నుండి బయపడి చదవాలి. అయితే ఈ మూడు విధాల కాక హృదయంతో చదవాల్సిన పుస్తకాలు బహు అరుదుగా ఉంటాయి. ఇటువంటి పుస్తకాలను చదువుతుంటే జీవితం పలక రిస్తుంటుంది… జీవితం ప్రశ్నిస్తుంటుంది… జీవితం మనల్ని మనకు పట్టి ఇస్తుంటుంది. యాంత్రికమైపోయి తప్పిపోతున్న మనల్ని, తప్పించుకుంటున్న మనల్ని మళ్ళీ హృదయానికి అప్పజెప్పే బాధ్యతను నీలంరాజు లక్ష్మీప్రసాద్ ‘అమృతధార – ఖడ్గధార’ పుస్తకం – వహించింది.
–
–
అమృతధార – ఖడ్గధార
(నిసర్గ దత్త మహారాజ్ బోర) నీలంరాజు లక్ష్మీ ప్రసాద్
నీలంరాజు అక్షరాలా వయోవృద్ధుడు… రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తిల చింతనతో తాత్విక సంపన్నుడు. ఈ జ్ఞాన సంపన్నుడిని నిసర్గదత్త మహరాజ్ బోధనలు ఆకర్షించాయి. ఆంగ్ల భాషలో పుస్తక రూపాలు దాల్చిన నిసర్గదత్త భావాలను జల్లెడపట్టి ‘అమృతధార – ఖడ్గధార’గా తెలుగు వారికి అందించిన పుస్తకం ఇది. నీలంరాజు దృష్టిలో “నిసర్గుని బోధ ఒక విధంగా ‘అమృతధార’ అనవచ్చు… మరో విధంగా ‘ఖడ్గధార’ అని కూడా అనవచ్చు. ఆ బోధ అతి నిశితమైనది. నిజంగా అర్ధమయితే, అరక్షణంలో అహాన్ని విస్ఫోటన చెందించగలిగేటంత శక్తివంతమైనది.”
ఇంతకీ ఎవరీ నిసర్గదత్త మహరాజ్ ముంబయిలో జీవించిన ఒక సామాన్య గృహస్థు… ఒక పశువుల కాపరి… ఒక చిరు వ్యాపారి. బీడీలు తెగ కాలుస్తుండటంవల్ల