నిర్దయ ప్రపంచంలో నిజాయితీ1

నిర్దయ:ఏమైనా బాధ కనిపిస్తుందేమోనని. ఈయనా మహానుభావుడే. బాధను కూడా ఎంత డాయన. మహానుభావుడు అనుకున్నాను. శంకరం వంక చూశాను. మొహంలోజాగ్రత్తగా కనిపించకుండా దాస్తాడో అనుకున్నాను.

.

నిర్దయ:మా డైరెక్టర్ మమ్మల్ని పిలవడం వెనుక అసలు కారణం నాకు తెలుసు. మెటీరియల్ పర్చేజ్కు సంబంధించి కొటేషన్లు తెప్పించడంలో కొంత మతలబు చేయాల్సి ఉంది. అది చేస్తే కాని మాకు గిట్టుబాటు కాదు. మా డైరెక్టర్ అనుకున్నట్లుగా శంకరం పని చేయటం లేదు. నువ్వు ఇలా ఎందుకు నేను చెప్పినట్టు చెయ్యవు అని మా బాస్ ‘ వెళ్ళగక్కుతున్నాడు. నిజానికి స్టేట్మెంట్ అనేది ఆయన అల్లిన ఒక అందమైన కథ. శంకరాన్ని నా ముందు అవమానిస్తే కానీ ఆయన శాంతించడు. ఆ విషయం నా కర్థమయింది. నేనూ, శంకరం మా క్యాబిన్లకు

శంకరాన్ని అడగలేడు. అక్కసంతా ఇలా

వచ్చాం. ప్యూన్ని కాఫీకి పంపించి శంకరానికి హితబోధ చేశాను.

‘చూడు శంకరం, మన బాస్ నువ్వు ఆయనకు అనుకూలంగా, ఆయన అనుకున్నట్లుగా పని చేయాలని ఆశిస్తున్నాడు. ఆ కొటేషన్ల విషయంలో చూసీ చూడనట్లు

నిర్దయ,

పోవచ్చు కదా!’

నిర్దయ:’ఆనంద్, నేను రూల్కు విరుద్ధంగా చేస్తే చెప్పండి వింటాను. కొటేషన్లు టెండర్ల విషయంలో కొన్ని పద్ధతులుంటాయి కదా. వాటిని పాటించాలి కదా. పోనీ ఆయనకు నేను నచ్చకపోతే, ఈ సీటునుంచి నన్ను తప్పించొచ్చు కదా’.

అవును నిజమే కదా అనుకున్నాను. పర్చేజ్కు సంబంధించి శంకరం నిష్ణాతుడు. బాస్ చెప్పినా వినక పోవడం అన్న తిక్కను తీసేస్తే మిగిలినవన్నీ అతను చాలా పర్ఫెక్ట్ గా చేస్తాడు. వంక పెట్టడానికి వీల్లేదు. ఆ సంగతి మా డైరెక్టర్కు కూడా తెలుసు. ఇంకేం మాట్లాడతాను.

‘శంకరం మనకు కష్టం కలగనంత వరకు బాస్ చెప్పినట్టు చేయడంలో తప్పేమీ లేదు కదా’ అనునయంగా అన్నాను.

నిర్దయ:’ఆడిట్లోనో, విజిలెన్స్లోనో బయటపడితే దానికి పూచీ ఎవరిది. అదే కాదు అంతరాత్మను మోసం చేసుకుంటూ నేనలాంటి పనులు చేయలేను’. శంకరం అన్న ఈ మాటలకి నా దగ్గర సమాధానం లేదు.నేను ఏది చేసినా నా లెక్కలు నాకుంటాయి. లేకపోతే మంచి కారు, మంచి అపార్ట్మెంట్ నేనూ, శంకరం ఇద్దరం క్లాస్ వన్ ఆఫీసర్లమే. కానీ నాకు, అతనికి ఎంత తేడా _ఎక్కడొచ్చేవి. శంకరంలాగా అద్దెకొంపలోనూ, అరువు కారులోనూ బతుకు బండిలాగిస్తుందే వాడిని అనుకున్నాను. అందుకే నేనంటే భయపడతారు, శంకరం అంటేజాలిపడతారు.***నిర్దయ:శంకరాన్ని రాత్రి ఇంటికి ఆహ్వానించాను. ఓ క్లయింటుని సతాయిస్తే స్కాచ్ బాటిల్ ఒకటి సమర్పించుకుని వెళ్ళాడు. ఆ సందర్భాన్ని సెలబ్రేట్ చేస్తున్నాను. శంకరం తీసుకోడు కానీ నా ఎద సొదంతా వింటాడు. అక్కసంతా భరిస్తాడు. శంకరం మంచితనం, నిజాయితీ అంటే నా గుండె లోతుల్లో ఎక్కడో చిన్న సెగ రగులుతోంది. దాన్ని మింగలేను, కక్కలేను. ఈ రోజు అతని నిజాయితీ మూలాల అంతు తేల్చాలనుకున్నాను.

get నాకున్న మొహమాటం మొదటి డ్రింకుతో పోయింది. రెండో డ్రింకు కలుపుకుని అతడికో లైమ్ జ్యూస్ గ్లాసుని మళ్ళీ నింపుతూ అడిగాను ‘ఇప్పుడు చెప్పు శంకరం, ఇంత మంచితనం సిన్సియారిటీ అవసరమంటావా?”

నిర్దయ:“ఆనంద్, మీకో విషయం చెప్పాలి. మీరెలా పెరిగారో, మీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటో నాకు తెలీదుగానీ, నా జీవితం అంత సుఖంగా గడవలేదు. మాదో పేద కుటుంబం. పెద్ద కుటుంబం కూడా. చదువుకోసం చాలామంది దాతల మీద ఆధారపడ్డాను. మాలాంటి పేద విద్యార్థులకున్న ఓ వసతి గృహంలో చేరాను. నెలనెలా దాతల ఇళ్ళకెళ్ళి డబ్బులు తెచ్చుకుని దాంతోటి ఆ వసతి గృహాన్ని నడిపేవాళ్ళం. ఈ క్రమంలో కొంతమంది విసుక్కునేవారు. కొంతమంది మర్యాదగా మాట్లాడి బాగా చదువుకోమని ప్రోత్సహిస్తూ ఉండేవారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువు అయిన తర్వాత వారి దయాదాక్షిణ్యాలతో అక్కడే ఉండి పోటీ పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించుకున్నవాణ్ణి. ఇప్పుడు చెప్పండి. ఆ అనాధాశ్రమం నన్ను అక్కున చేర్చుకోకపోయినా, దాతలు నాలుగు మంచి మాటలు చెప్పకపోయినా నేనీ స్థాయికి వచ్చేవాడినా! సమాజం పట్ల కృతజ్ఞత చూపకుండా ఎలా ఉంటాను! ఆదర్శవంతంగా జీవించకుండా నాలాంటి అనేక మందికి ఎలా సహాయపడగలను! నేనెక్కడయితే వుండి చదువుకున్నానో దాని బాగోగులు చూస్తున్నాను. గుడికి ఎందుకు వెళతానంటారా! చాలా మంది అనాథలు గుడికి వచ్చిన వారు తమకేదన్నా ఇవ్వకపోతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. నేను వారికోసం వెళుతుంటాను. దానితో పాటు నన్ను మనిషిగా పుట్టించినందుకు ఆ బాబాకు నా కృతజ్ఞతలు వ్యక్తపరుస్తుంటాను. ఇప్పుడు చెప్పండి నేను చేసే దాంట్లో తప్పేముందో”.

నిర్దయ:శంకరం మాటలు స్కాచ్ విస్కీ అందిస్తున్న మత్తుని, హాయిని కరిగించేశాయి. శంకరం బిడియం, నెమ్మదితనం, బెరుకు వెనకున్న అసలు కథ. అందుకే అతని గురించి ఎవరేమనుకున్నా తను అనుకున్న గమ్యం వైపు నెమ్మదిగా సాగుతున్నాడు. ఇలా తనకు తాను ఒక ఆదర్శాల చట్రాన్ని సృష్టించుకుని ఆ ఇరుకులోనే సుఖం పొందుతున్నాడు. సెంటిమెంటల్ ఫూల్ అనుకున్నాను.

ఓదార్పుగా అతని భుజం తట్టాను.

***

నా అవినీతి

నిర్దయ:ఆ తర్వాతి వారం నాటికి శంకరం ముఖ్యమైన పనిమీద ఢిల్లీ వెళ్ళాడు. శంకరం లేకుండా అలవాటు ప్రకారం గుడికి నేనొక్కడినే వెళ్ళాను. సంపాదనకు రక్షణ కల్పించమని, ఆ సంపాదన తగ్గకుండా చూడమని కోరటం నాకలవాటు. అది ముగించుకుని బయటకు వస్తూ, శంకరం స్నేహితులు అదే ఆ బిచ్చగాళ్ళందరూ ఏం చేస్తున్నారా అని గమనించాను. రెండు వరుసల్లో కూర్చున్నారు. వాళ్ళు. ఓ ఇరవై మందుంటారేమో. ఆడవాళ్ళంతా ఒకవైపు మగవాళ్ళు ఒకవైపు. దుమ్ము కొట్టుకుపోయిన బట్టలు, అందరి చేతుల్లో చిన్న చిన్న బొచ్చెలు. మగవాళ్ళయితే మాసిపోయిన గడ్డాలు, తైల సంస్కారం లేని జుట్టు. మొత్తంగా మురికి పేరుకుపోయిన శరీరాలు వాళ్ళందరివి. కొంచెం పరీక్షగా చూసేసరికి నాకు ఒళ్ళు జలదరించింది. శంకరం రాకపోవటం వల్ల వాళ్ళు నిరాశ చెందినట్టున్నారు అనుకున్నాను. వారిలో ఓ ముగ్గురు నా వెనకే రావటం గమనించాను. కొంపదీసి నన్ను డబ్బులు అడగరు. కదా అనుకున్నాను. కారు తలుపు తీసి లోపల కూర్చుని కారు ఇగ్నేషన్ కీ తిప్పేలోపు బాగా దగ్గరకు వచ్చారు వాళ్ళు.

‘బాబు, మీతోపాటు వచ్చే అయ్య రాలేదా ఇయ్యాల’ వాళ్ళలో ఒకతను అడిగాడు. ‘రాలేదు’ అన్నాను.

‘ఆ అయ్య మంచిగనే ఉన్నాడు కదయ్యా’ ఈ సారి ఇంకోడడిగాడు.

నిర్దయ:’ఏం ఇవ్వాళ మీ పైసలు మీకు రాలేదనా’ ఎంత అణుచుకున్నా వెటకారం దాగలేదు. వారానికోసారి చిల్లర డబ్బులిచ్చేవాడిని అంత ప్రేమగా వాళ్ళు తలుచుకోవడం

నాకు ఆశ్చర్యం కలిగించింది.

ఇగ్నేషన్ కి తిప్పాను. ఇంజన్ మొరాయిస్తోంది. ఎంత ప్రయత్నించినా స్టార్ట్ అవటం లేదు. నాలో అలజడి మొదలయింది. వాళ్ళు ముగ్గురూ నా వంకే చూస్తున్నారు.

నిర్దయ:”చూచాయగా తెలుసు. విషయం పూర్తిగా చెప్పి తనను బాధపెట్టడం నాకిష్టం లేదు” గంగాధరం ఆలోచన నన్ను కొంచెం కలవరపెట్టింది. ఏమిటీ మనిషి ఇంత సీరియస్ విషయం, తను బతుకుతాడో లేదో చెప్పే జబ్బు గురించి భార్యతో మాట్లాడడా అనిపించింది. అదే విషయం ప్రస్తావించాను.

“ఆ రోజొచ్చినప్పుడు ఎలాగూ తప్పదు. ముందే చెప్పి తనని బాధపెట్టడం నాకిష్టం లేదు”

ఆ క్షణంలో గంగాధరం ఒంటరయి పోయాడనిపించింది. ఏం చెప్పాలో తెలియలేదు. గంగాధరం కూడా ఆలోచనల్లో పడిపోయినట్టు శూన్యంలోకి చూస్తున్నాడు. “గంగా నీకేమీ కాదు. అధైర్యపడకు. పైన భగవంతుడున్నాడు” ఏదో స్వాంతన చెప్పే ప్రయత్నం చేశాను కాని నా మాటలు నాకే నచ్చలేదు. వెళ్ళబోతున్న నన్ను ఒక్కసారి ఆగమన్నట్లు సైగ చేశాడు.

నిర్దయ:“నా బాధ అంతా జానకి గురించే. రేపు నాకేదయినా అయితే నా పిల్లలు ముగ్గురూ దాన్ని పట్టించుకుంటారన్న నమ్మకం నాకు లేదు. నేను వెళ్లిపోతే వాళ్లకు కొంచెం హితబోధ చేయి” గంగాధరం గొంతు పూడుకుపోయింది. తన కళ్లలో కన్నీటి జీర. నా చెయ్యిలో చెయ్యి వేశాడు. సన్నగా పచ్చగా వున్న ఆ చెయ్యి వణుకు తోంది. కాసేవు తన చేయిని నిమిరాను. ఒక్కక్షణం కళ్ళు మూసుకున్నాడు. కొడుకు, కోడలు వస్తారు ఇంక వెళ్లు అన్నట్లుగా మాటలు గొణిగాడు.

నిర్దయ:ఆటోలో తిరిగొస్తుంటే ఎన్నో ఆలోచనలు నన్ను కమ్ముకున్నాయి. గంగాధరంతో పరిచయం ఈ నాటిదా, స్కూలు రోజులనించి సాగిన అనుబంధం మాది. అయితే గంగాధరం చదువుకొనటానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఒక విధంగా ఇంట్లో గొడవపడి చదువుకున్నాడు. గంగాధరం తండ్రికి గంగాధరం ఏదో చిన్న చదువు చదివితే చాలనే అభిప్రాయం వుండేది. ముఖ్యంగా అంతంత మాత్రం ఆర్థిక పరిస్థితులు దానికి కారణం. చదువు పూర్తిచేసి కాస్త ఉద్యోగం సంపాదించుకున్నాడో లేదో వాళ్ల నాన్న గంగాధరానికి పెళ్లి చేసేశాడు. అప్పటికింకా గంగాధరం పెళ్లికి పూర్తిగా సంసిద్ధుడిగా లేడు. ఈ విషయమే నాకు చెప్పాడప్పుడు. ఉన్న ఊళ్లోనే స్థిరపడిపోవడంతో గంగాధరం జీవితం సాఫీగానే గడిచిపోయింది. గంగాధరంతో పోలిస్తే నాకు ఇంటి బాధ్యతలెక్కువ. చెల్లెళ్లను, తమ్ముళ్లను చదివించి వాళ్లనో దార్లో పెట్టడం, వాళ్ల పెళ్లిళ్లతో నా సగం జీవితం గడిచిపోయింది. చిన్నప్పుడే నాన్న పోవటంతో ఆ బరువు బాధ్యతల్ని మోయాల్సి వచ్చింది. చేసుకోవల్సిన సమయంలో చేసుకోకపోవడంతో నాకు పెళ్లంటే

ఆసక్తి పోయింది. వీలయినన్ని కొత్త ప్రదేశాలు తిరగటం, కొత్త పుస్తకాలు చదవటం వ్యాపకంగా పెట్టుకున్నాన్నేను. దాంతోటి లేని పెద్దరికాన్ని దుశ్శాలువాలాగా నాకు

కప్పేశారు.

ఈ లోగా గంగాధరానికి తన ముగ్గురు పిల్లలతో తలమునకలవటం మొదలు . గాంధీ, నెహ్రూ, భారతి అని ఉత్సాహంగా పేర్లయితే పెట్టుకున్నాడుకాని వాళ్లు తననుకున్నట్టుగా పెరగలేదన్న బాధేదో గంగాధరానికుండేది. అతి జాగ్రత్తకు పోయి మగపిల్లలిద్దర్ని చిన్నప్పట్నించే రెసిడెన్షియల్ స్కూల్లో వేసేశాడు. భార్య జానకి గట్టిగా వ్యతిరేకించటంతో కూతురు భారతిని మాత్రం అలా రెసిడెన్షియల్ స్కూళ్ల వేయలేదు. ఈ లోగా నాకు బదిలీ యాత్రలో భాగంగా చాలా వూళ్లు తిరిగి రావల్సి వచ్చింది. నా కుటుంబ బాధ్యతల్లో పడి కొన్నాళ్లు నేను గంగాధరాన్ని కలుసుకోలేక పోయాను. మళ్లీ మేమిద్దరం చిన్నప్పటి స్నేహితుల్లా కల్సిపోయే సమయానికి మా జీవితాల్లో చాలా మార్పులొచ్చాయి. నేను పెద్దనాన్న గానూ, పెద్దమామయ్యగానూ మారిపోయాను. గంగాధరం తాతయ్య స్థాయికి చేరుకున్నాడు. చిన్నప్పట్నించి రెసిడెని యల్ స్కూల్లో చదవటంతో తనన్నా, జానకన్నా కొడుకులిద్దరికీ పెద్దగా ప్రేమ లేదని వాపోతుండేవాడు. కొడుకులు అలా అయితే కూతురు మాత్రం తనని అన్నయ్యల్లా చదవించలేదని కోపమని కూడా ఒకసారి చెప్పినట్టు గుర్తు.

అటుచేసి, ఇటుచేసి పిల్లలు ముగ్గురుకి మేమంటే లెక్కలేదు అన్న భావనేదో గంగాధరం మాటల్లో తొంగి చూస్తూ వుండేది. బాధ్యతలన్నీ పూర్తి చేసుకుని జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు. మేము మాత్రం ఇంకా ఆ బంధనాల్లో వుండిపోయాం అంటూ వుండేవాడు. కొడుకులిద్దరికి, కూతురికి పెళ్లయిన తర్వాత వాళ్ల మధ్య వున్న పలచని పొర ఇనప తెరలా మారిపోయిందేమో

అన్పిస్తుంది.

ఇద్దరం బాధ్యతల్లోంచి రిటైరయ్యాం కానీ జీవితంలోంచి కాదు అని చెప్పి నవ్వు కుంటూ వుండేవాళ్లం. పొద్దున్నే మా ఇంటికి వచ్చి వేడి వేడి టీ తాగితేనే కానీ తనకి తృప్తి వుండేది కాదు. అప్పుడు ఇద్దరం కలసి మార్నింగ్ వాక్కు వెళ్లేవాళ్లం. గత పది రోజుల క్రితం వరకు ఇదీ మా రోటీన్. గంగాధరం లేకుండా వాకింగ్కు వెళ్లటం ఒక శూన్య ప్రపంచంలోకి వెళ్లినట్లనిపిస్తోంది నాకు.

చిన్నప్పటి జ్ఞాపకాలు కొలనులోని అలల్లాగా తాకుతుండేవి మమ్మల్ని. పిల్లలకి తనకి, పిల్లలకి భార్యకి మధ్య ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతోందన్న బాధేదో గంగాధరం మాటల్లో వుండేది. ఆలోచనలను చెదరగొడుతూ ఆటో ఇంటి ముందూ

We will be happy to hear your thoughts

Leave a reply

mobispecifications.com
Logo
Shopping cart